పొట్లకాయ తియ్యగా , రుచిగా వుండే అత్యంత ఆరోగ్యాప్రదమైన ఆహార పదార్థం ~ దైవదర్శనం

పొట్లకాయ తియ్యగా , రుచిగా వుండే అత్యంత ఆరోగ్యాప్రదమైన ఆహార పదార్థం

 నిజానికి పొట్లకాయ తియ్యగా , రుచిగా వుండే అత్యంత ఆరోగ్యాప్రదమైన ఆహార పదార్థం . ఏ రకమైన జబ్బులోనయినా దీన్ని వండిపెట్టవచ్చు . జీర్ణశక్తిని పెంచుతుంది చలవచేస్తుంది . జ్వరాల్లో కూడా మంచిదే . ఆయాసం , ఉబ్బసం వున్నవారికి చలవచేసే ఆహార పదార్థంగా , ఎటువంటి అనుమానం లేకుండా ఇవ్వచ్చు దీన్ని లైంగిక శక్తిని పెంపొందిస్తుంది . శరీరంలో వేడిని సమశీతలంగా నిలబెట్టే శక్తి దీనికుంది . కడుపులో పెరిగే పాముల్ని పోగొట్టే గుణం కూడా దీనికుంది వ్యక్తిగతంగా ఇది పడనివారికి తప్ప అందరికి మేలు చేస్తుంది ఆవపెట్టి చేసిన పొట్లకాయ పెరుగు పచ్చడి ఎక్కువ రుచికరమైనదే కాకుండా ఎంతో మేలు చేస్తుంది కూడా !

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ప్రకృతితో రైతన్న బంధం: పుష్యమి కార్తెలో ఏం జరుగుతుంది?

పుష్యమి కార్తె: వర్షాల ఆశ, ఎదుగుదల.. సూర్యుడు ఏ నక్షత్రానికి దగ్గరగా ఉంటే ఆ కాలాన్ని వ్యవసాయ పంచాంగం ప్రకారం ఆ కార్తెగా పిలుస్తారు. మొత్తం 2...

Recent Posts

Unordered List