ధైరాయిడ్. ~ దైవదర్శనం

ధైరాయిడ్.

మిరియాలు 20గ్రాలు  ( black pepper powder 20gram)
సైందవ లవంణం 20గ్రా   ( rock salt  20gram )
పిప్పల్లు      20గ్రా దొరగా వెయించినవి ( long pepper 20gram fried long pepper  on pan for few minutes )
ఉసిరికాయ చుర్నం 20గ్రా   ( indian gooseberry or amla 20gram)
కొడిశ పాల చెట్టు బెరడు 20గ్రా  ( kutaj seeds 20gram)

Please take all of the above and grind well and mix well,  this you consume early morning after tiffen quarter spoon in water, night after dinner while sleeping half spoon in water please consume regularly you get rid of thyriod problem in few months. please avoid, cool drinks and cool making items too. for best result.

ఇవి మొత్తం తిసుకొని బాగా దంచి సన్నని బట్టలొ జల్లించి, బద్ద్రపరుచుకొని

రొజు ఉదయం పావు స్పూన్ రాత్రి అర్ద  స్పూన్ నిటిలొ లెదా గొరు వెచ్చని నిటిలొ తిసుకొవాలి, ఇలా చెయడం వల్ల మి ధైరాయిడ్ సమస్య అదుపులొకి వస్థుంది, ధినివల్ల జనించు ఇబ్బందులు అన్ని తగ్గిపొవును,

చివరన చెప్పన బెరడు మిరె చెట్టు దగ్గరకు వెల్లి బెరడు కత్తరించి తెచ్చుకొవాలి,
పత్త్యం:  బంగాల దుంప ( తినొచ్హు కాని నొప్పులు వస్తాయి సొ తినవద్దు ), బచ్చలి, బటానిలు, వెరుశెనగలు, మెంతాకు, ప్రిడ్జ్ లొని వస్థువులు, చికెన్, మట్టన్, చల్లని వస్థువులు, ఎక్కువ తిపి పదార్దాలు మెదలైన వన్ని తిసుకొకుడదు.

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List