బహిస్టు సమయంలొ ముట్టుకుట్టు నొప్పి, నడుము నొప్పి, ~ దైవదర్శనం

బహిస్టు సమయంలొ ముట్టుకుట్టు నొప్పి, నడుము నొప్పి,

రెమిడి 1:   కాకర మొక్క ఆకులు 7 ఇందులొ 2 మిరియాలు, 2 వెల్లుల్లి పాయలు, ఈ ముడు బాగా దంచి గొలిలాగా చెసుకొని నిటిలొ మింగాలి, ఇలా చెసిన కొద్ది సెపటిలొనె బహిస్టు నొప్పి చాలా వరకు తగ్గిపొయి మికు హాయి గా వుంటుంది,
ఇది చాలా గొప్ప యొగము, చెసుకొని మెలు పొందగలరు ఇలా ఒక రోజు రెండవరోజూ కూడా వుంటె రెండవ రోజూ కూడా చేసుకొవాలి, ఇలా బహిస్టు సమయంలో ఒకరోజు లేదా రెండు రోజులు ఇలా 3 నెలలు చెస్తే పూర్తిగా మీ సమస్య పొవును,


రెమెడి 2: ఉసిరికాయ రసం 4 స్పూన్స్ , నెయ్యి రెండు స్పూన్స్, పటిక బెల్లం 1 స్పూన్ ఇవి అన్ని కలిపి తిసుకున్నా మికు కొద్ది సెపటిలొ నె నొప్పి తగ్గును


రెమెడి 3: కర్పుర శిలాజిత్  ( గొదంతి) 1 గ్రాము తిసుకొని, కొబ్బరినిటిలొ తిసుకొన్నా కొద్ది సెపటిలొనె నొప్పి తగ్గిపొవును,

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive