రక్త ఫలకికలు (ప్లేట్ లెట్) కౌంట్ తగ్గడానికి కారణములు. ~ దైవదర్శనం

రక్త ఫలకికలు (ప్లేట్ లెట్) కౌంట్ తగ్గడానికి కారణములు.

ప్లేట్ కౌంట్ మీరు చేయించుకోడానికి కారణం ఏమిటి అనేది ప్రశ్న..వైరల్ ఇంఫెక్షన్ ఉన్న లేదా పారసైటిక్ ఇంఫెక్షన్ ఉన్న ,వయస్సు రీత్యా వచ్చి కార్డియాక్ ప్రాబ్లం ఉన్న ప్లేట్ లెట్ తగ్గిపోవును ..

ఫై సమస్య లేకుంటే మీరు హ్యాపీ గా ఉండవచ్చు ..నష్టమేమి లేదు ..


10 వేలు కన్నా తక్కువున్నా కూడా మనిషికి ఏ  హాని ఉండదు ఎందుకంటే ప్రతి నిత్యం కొన్నివేల ప్లేట్ లెట్ మన శరీరం లో జనిస్థుంటాయి..

చాలా మందికి ప్లేట్ లెట్ ఫై అవగాహణ లేక ఆందోలన చెందుతుంటారు ..వేల వేలు డబ్బులు పోసి వైధ్యం చేపించడం లేక ప్లేట్ ఎక్కించడం చేస్థుంటారు..

ఇందులో 90 ℅ స్వతహాగా పెంచే మార్గాలు అనేకం ఉన్న కమర్షియల్ గా కొంతమంది వ్యవహరిస్థుంటారు..ఒక వేల మీరు ప్లేట్ లెట్స్ దాతనుండి స్వీకరించిన మూడు రోజుల కంటే ఎక్కువరోజులు ఉండవు ..మల్లీ తగ్గడం మెదలౌతుంది.అందుకనీ ముందుగా మీ సమస్య ఏమిటనే స్పష్టత వస్థే ..
ఆందోలన చెందాల్సిన అవసరం లేకుండా మీరు సరైనా వైధ్య విధానమును పొందవచ్చు ..

సాధారణ జ్వరం లో కూడా కొంతమందికి  ప్లేట్ లెట్స్ తగ్గుతాయి తగ్గితే డెంగ్యూ ఉన్నట్లు కాదు.


ప్లేట్ లెట్స్ తగ్గినపుడు తీసుకోవల్సిన జాగ్రత్తలు ;

తాజా ఫలహారము .

ఎక్కువగా త్వరగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవడం..

ఎక్కువగా ద్రవపదార్థాలు తీసుకోవడం..

వీలైనంతా పుండ్లు గాయాలు కాకుండా జాగ్రత్తలు తీసుకోవడం.

వైటమిన్ కె మరియు సి. ఎక్కువగా లభ్యమయ్యే పధార్థాలు తీసుకోవాలి

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive