బరువు తగ్గుతారు. ~ దైవదర్శనం

బరువు తగ్గుతారు.

మీరు బరవు ఎక్కువగా ఉన్నారా ఈ క్రింది యేగం చేసుకొని క్రమంగా వాడండి కచ్చితంగా బరువు తగ్గుతారు.

Weight Loss Remedy:

పిప్పళ్ళు  100గ్రా ( దోరగా పెనము మీద వేయించినది)
మిరియాలు 100గ్రా
సొంటి            100గ్రా
దాల్చిని          100గ్రా
వాము            100గ్రా
త్రిపల               100గ్రా
ఉత్తరేణి గింజలు 100గ్రా ( ఇది అదిక ఆకలిని తగ్గిస్తుంది మీరు బరువు తగ్గడానికి సహాయపడుతుంది.)
కర్పుర శిలాజిత్ 100గ్రా ( ఇది పై వస్తువులు బాగా వేడి చెస్తాయి ఆ వేడిని ఇది అదుపు చెస్తుంది)
నెల తంగెడు లెదా సునాముకి  50గ్రా
సైందవ లవనం   50గ్రా

ఈ అన్ని వస్తువులు వెసుకొని రొజు ఉదయం పావు స్పూన్ బొజనం చెసిన తర్వాత, రాత్రి ఒక స్పూన్ బొజనం చెసిన అర్ద గంటకి మజ్జిగలొ తిసుకొండి, ఇలా రొజు చెస్తె, మీ శరిరంలొ వుండె అదిక కొవ్వు తగ్గి బాగా సన్నబడుతారు

మీరు రోజు రాత్రి పూట బోజనం తగ్గించి తీసుకొవడం చాలా మంచిది. అలాగె రాత్రి పూట బోజనానికి బదులు పండ్లు తీసుకొవడం మంఛిది. 

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive