బిపి ని పూర్తి కంట్రొల్ వుంచుకొవడం. ~ దైవదర్శనం

బిపి ని పూర్తి కంట్రొల్ వుంచుకొవడం.

1, వెపాకు 100గ్రా ( neem leaves)
2, నిమ్మాకు 100గ్రా  ( lemon plant leaves)
3, కరివెపాకు  100గ్రా  ( curry leaves )
4, సైందవ లవణం 10గ్రా  ( rock salt)
5  పచ్చకర్పురం  2గ్రా  ( paccha karpuram green camphor)

పై అన్నివస్తువులు కలిపి రొజు ఉదయం పావు ప్సూన్ రాత్రి పావు స్పూన్ అలొవెరా జూస్ 20గ్రా  తొ  తిసుకొండి,

మి బిపి కంట్రొల్ లో  వుండును అలాగె కడుపునొప్పి కూడా తగ్గును, రొజు వాకింగ్ చెయడం అలవాటు చెసుకొండి,

పై విదంగా చెస్తు 

ఆవునెయ్యి 500గ్రా
వెల్లుల్లి 250గ్రా ఈ వెల్లుల్లిని, తిసుకొని బాగా రొటిలొ దంచి,ఒక్కొసారి 50గ్రాలు చొప్పున పై నెయ్యిని పొయ్యి మిదపెట్టి, నెయ్యి వెడిక్కెన తర్వాత ఈ వెల్లుల్లి పాయలను పై నెతిలొ వెసి, బాగ వెయించాలి అనగా వెల్లుల్లి కాఫి రంగు వచ్చెవరకు వెయించాలి, ఇలా పై మెత్తం వెల్లుల్లి ఒక్కొసారి 50గ్రాలు చొప్పున పై నెయ్యిలొ వెసి మాడిన తర్వాత తిసి పారవెసి,

ఈ నెయ్యిని బద్రపరుచుకొని రొజు ఆహరం తినెటప్పుడు ఈ నెయ్యి ని అర్ద చెంచా చొప్పున వెసుకొవాలి ఇలా 2 సార్లు వెసుకొంటె చాలా మంచి రిసల్ట్ వుంటుంది, ఇది చాలా చాలా రుచికరంగా వుంటుంది,



ఎక్కువ వెడి వస్తువులు కొవ్వు వస్తువులు తిసుకొకుడదు

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ప్రకృతితో రైతన్న బంధం: పుష్యమి కార్తెలో ఏం జరుగుతుంది?

పుష్యమి కార్తె: వర్షాల ఆశ, ఎదుగుదల.. సూర్యుడు ఏ నక్షత్రానికి దగ్గరగా ఉంటే ఆ కాలాన్ని వ్యవసాయ పంచాంగం ప్రకారం ఆ కార్తెగా పిలుస్తారు. మొత్తం 2...

Recent Posts

Unordered List