చిన్న పిల్లలకి రక్తం రావడానికి, లావు కావడాఅనికి, ఆరొగ్యంగా వుండటానికి. ~ దైవదర్శనం

చిన్న పిల్లలకి రక్తం రావడానికి, లావు కావడాఅనికి, ఆరొగ్యంగా వుండటానికి.

ఈ క్రింది డ్రై ప్ర్పుట్స్ తొ లెహ్యంలాగా చెసి రొజు ఉదయం మద్యాహ్నం రాత్రి  చిన్న పిల్లలు కాబట్టి  పావు   స్పూన్ లేదా ఇంకొంచెం ఎక్కువగా ఇవ్వొచ్చు   ఇలా  ఇవ్వడం వల్ల పిల్లలు పుస్టిగా, ద్రుడంగా, బలంగా, రోగనివారణీలా వుండి మంచిగా రక్త వ్రుద్దిఅయ్యి   పెద్దాయినాక ఆరొగ్య  సమస్యలు రాకుండా ఆరొగ్యంగా వుంటారు,
చిన్నప్పుడు మంచి ఆహారం లెనప్పుడు పెరిగెటప్పుడు పెరిగినాక కూడా చాలా సమస్యలతొ బాదపడుతుంటారు అందుకె ముందు జాగ్రత్తకు మించిన మందు లెదు.



పిల్లలకు అలాగె పెద్దలకు మంచి పొసకాహర పదార్దాలు:
ఇంటి కి గునాదం బాగుంటె ఇల్లు బాగుంటుందని అంటారు అలాగె, పిల్లలకు మంచి పొసకపదార్దాలు వున్న ఆహరం తినిపిస్తె, వారు పెద్ద అయినంక వారికి కల్లజబ్బులు, నరాల జబ్బులు, ఎముకల జబ్బులు, నొప్పులు, తలనొప్పులు, తల తిరగడాలు ఇంకా కటినమైన రొగాలు అతి చిన్న వయస్సులొనె రావు, కాని మిరు మంచి పొసకపదార్దాలు ఇస్తెనె పై సమస్యలు రాకుండా ఆరొగ్యంగా పెరుగుతారు ఇలా కాకుండా మితి మిరిన ప్రెమతొ వారికి అవసరమైనవి కాకుండా అనవసరమైనవి మాత్రం వందలు పొసి, అలాగె వెలు పొసి, ఖర్చు పెట్టి మాత్రం తినిపిస్తుంటారు, ఇలా కాకుండా వారియెక్క బవిస్యత్తు గుర్తుపెట్టుకొని, మిరు ఈ క్రింది పదార్దాలు తయారు చెసుకొని ఇవ్వండి మంచి గా అరొగ్యంగా అన్నిరకాల అవసరమైన పొసకాలు దొరుకుతాయి,

1,  చిల్గొజ   100గ్రా  ( chilgoza dry fruit 5 నుంచి 6 వేలు వుండును కిలో)
2, బాదం      100గ్రా
3, పిస్తా        100గ్రా
4, జిడిపప్పు 100గ్రా
5, సారపప్పు  100గ్రా
6, అక్రొటు     100గ్రా
7, పుచ్హకాయ గింజలు 100గ్రా
8, దొసకాయ గింజలు  100గ్రా
9, కిరదొసకాయ గింజలు 100గ్రా
10, ఎండు కర్జురం  100గ్రా
11,ఎండు   ద్రాక్చ        100గ్రా
12, తామరగింజ పప్పు ( పుల్ మకాన్) 100గ్రా
13, లవంగాలు 10గ్రా
14 యాలకలు   10గ్రా
15, దాల్చిని       10గ్రా
ఈ మెత్తం మంచి నాన్యమైనవి తిసుకొని, బాగా దంచి, నున్నగా పొడి చెసుకొని, , పై అన్నివస్తువులకు సమానంగా మంచి బెల్లము కలుపుకొని, అనగా 1230గ్రా కలుపుకొని, బాగా దంచి అందులొ అర్దకెజి తెనె అర్ద కెజి  నెయ్యి కలిపి బద్రపరుచుకొవాలి,


ఇలా  చెసుకొని పిల్లలకి, రొజు ఉదయం రాత్రి బొజనానికి ముందు అర్ద స్పూన్అలాగె పెద్దలకి రొజు ఉదయం రాత్రి నిమ్మ పండు సైజు పాలల్లొ తిసుకొంటె, శరిరానికి దొరకాల్సిన అన్ని పొసకాలు దొరికి చాలా ఆరొగ్యంగాను,   రొగ రహితంగా అంటె ఎక్కువగా రొగాలు రాకుండా వుంటారు, మంచి దెహ పుస్టి వస్తుంది, చాలా శక్తివంతంగా అవుతారు,ఇది చిన్నప్పడినుంచి ఇస్తె వారు లావు పొడవు సక్రమంగా పెరిగి వెంట్రుకులు బాగ దట్టంగా పెరుగుతాయి, పెద్దయ్యాక ఎక్కువగ అరొగ్య సమస్యలు రాకుండా వుండును.

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List