ఆటలమ్మ, అమ్మవారు, చికెన్ పాక్స్. ~ దైవదర్శనం

ఆటలమ్మ, అమ్మవారు, చికెన్ పాక్స్.

వేపాకు తీసుకొని వచ్చి బాగా దంచి, రసం పిండి ఈ రసాన్ని  ఒళ్లంతా ఫూయాలి, ఇలా పూసి ఒక గంట తర్వాత, స్నానం చేయించాలి, ఇలా చేయించి,  నల్ల ఉమ్మెత్త మెక్క దగ్గరకు వెల్లి, తూర్పు వైపు వున్న వేరు ను తీసుకొని ఈ వేరును పాపకి మెడలో సుమారు చిటికినవేలు లావు వుండేలా రెండుఅంగులాలు వుండులె చూసి ఒక బట్టలో కట్టి ఈ వేరును పాప మెడలో వెయాలి ఇలా చేయడం వల్ల, మీ పాపకి అమ్మవారు అతి త్వరగా వెల్లిపొతారు. ఈ అమ్మవారు పొయె వరకు, పాపకి మజ్జిగ అన్నం తినిపించడం చాలా మంచిది.


అలాగె వేపాకులు గుమ్మనికి కట్తుకొవచ్చును,  అలాగే గోమూత్రం ఇంటి తలుపు దగ్గర కొద్ది కొద్దిగ క్రిములు బయటవి రాకుండా చల్లవచ్చును.

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List