సోరియాసిస్. ~ దైవదర్శనం

సోరియాసిస్.

ప్రస్తుతం రెమెడి1:-

అడవి బాదమ్  పప్పు 100గ్రా
కరక్కాయ 100గ్రా
నెలవుసిరి 100గ్రా
తెల్లగలిజెరు 100గ్రా
సుగంధిపాల 100గ్రా
ఆమ్లా100గ్రా
మంజిస్తాది100గ్రా
సండ్ర చెక్క100గ్రా
ఫిరంగి చెక్క100గ్రా
వేప చెక్క చూర్నం 100గ్రా
బావాంచాల చూర్నం 100గ్రా
గుంటగలగరా100గ్రా
కర్పూరాశిలాజిత్ 100గ్రా
తెల్లగుగ్గిలం 100గ్రా
వీటన్నిటికీ సమానంగా తాటిబెల్లము లేదా పట్టిక బెల్లము కలిపి రోజు ఉదయం మధ్యహ్ణమ్ రాత్రి భోజనానికి అరగంట ముందు 15ml ఆలోవీర జ్యూస్ తో తీసుకోవాలి ఇలా తీసుకోవడంవల్ల అత్యధిక వేడి తగ్గి రక్తం శుభ్రం అయ్యి మీ చర్మ  సమస్య తీరును
సోప్ ఆలోవీర సోప్ వాడాలి.,  లేదా పంచగవ్య అనే సోప్ వాడాలి.


తినకూడనవి: చేప చీకెన్ చేపలు, గోంగూర పచ్చివేరుసనగలు పచ్చి మిరపకాయలు వంకాయ,  అతిక వేడి వస్తువులు మసాలా వస్తువులు, ఇలా పాటిస్తే మీకు పూర్తిగా తగ్గిపోతుంది,  తగ్గిన తర్వాత కూడా పై మందులు కొన్నిరోజులు వాడాలి పత్యం కూడా పాటించాలి,
పై చెప్పిన మందులు చేదుగా ఉండును. 

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ప్రకృతితో రైతన్న బంధం: పుష్యమి కార్తెలో ఏం జరుగుతుంది?

పుష్యమి కార్తె: వర్షాల ఆశ, ఎదుగుదల.. సూర్యుడు ఏ నక్షత్రానికి దగ్గరగా ఉంటే ఆ కాలాన్ని వ్యవసాయ పంచాంగం ప్రకారం ఆ కార్తెగా పిలుస్తారు. మొత్తం 2...

Recent Posts

Unordered List