బరువు పెరుగడం. ~ దైవదర్శనం

బరువు పెరుగడం.

బరవు పెరుగుటకు ఈ మందు చెసుకొండి కచ్చితంగా లావు పెరిగి బాగా ద్రుడంగా అవుతారు, శక్తి వంతంగా వుంటారు


1, బాదాం 100గ్రా
2, పిస్తా   100గ్రా
3, అక్రొటు 100గ్రా
4, నెలగుమ్మడి చుర్నం 100గ్రా
5, నెలతాడి చుర్నం 100గ్రా
6, తామర గింజల పప్పు 100గ్రా
7, అస్వగంద 100గ్రా
8,పల్లెరు చుర్నం 100గ్రా
9, అథిమదురం 100గ్రా
10, ఉసిరికాయ చుర్నం 100గ్రా
11, శతావరి 100గ్రా
12, సపెద్ ముస్లి 100గ్రా
13, ఉద్దిపప్పు 100గ్రా
14, జాజికాయ 100గ్రా
15, జాపత్రి   100గ్రా
16, లవంగాలు 10గ్రాలు
17, యాలకలు 10గ్రా
18, దాల్చిని 10గ్రా
19, జిలకర్ర 50గ్రా
20, వాము 50గ్రా
21, నల్లజిలకర్ర 10గ్రా
22, ఇంగువ 5 గ్రా
23, నెల తంగెడు 50గ్రా( ఇది లెకపొతె సునాముకి వాడవచ్చు)
24, త్రిపల 50గ్రా
25, త్రికటు 50గ్రా

ఇవన్ని తిసుకొని అన్నింటిని విడివిడిగా బాగా దంచి జల్లించి, పలుచని బట్టలొ జల్లించి, అన్ని కలుపుకొని, పై అన్ని వస్థువులకి సమానంగా బెల్లము కలుపుకొని, అలాగె అందులొ 1కెజి నెయ్యి , అర్దకెజి తెనె కలిపి బాగా లెహ్యంలాగా చెసుకొని, రొజు ఉదయం రాత్రి నిమ్మకాయ పరిమానంలొ బొజనానికి అర్ద గంట ముందు 1 గ్లాసు పాలల్లొ తిసుకొంటె, మి శక్తి బాగా పెరుగును, అలాగె, లావు పుస్కలంగా అవుతారు, ఇలా ఈ మందు తిసుకొని లావు అయ్యాక మల్లి మిరు అదె బరువు వుంటారు,  ఈ మందు ను కొద్ది కొద్దిగా మెతాదు పెంచుకొంటూ పొవాలి.

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List