గ్రైపు వాటరు. ~ దైవదర్శనం

గ్రైపు వాటరు.

 gripe water for children


రెమెడీ:

సుగంది , నేలగుమ్మడి, అస్వగంధ, అతిమధురం , రేవలచిన్ని, తామరపువ్వులు, జీర ఈ అన్ని వస్తువులు సమభాగాలుగా వేసుకొని వీటి అన్నింటికి సమానంగా పటిక పంచదార లేదా బూరుగుపల్లి బెల్లము కలుపుకొని, బట్టీ సారా తీసెడి విదముగా నిదియును తియవచ్చును,ఇలా తీసినది , చంటి బిడ్డలకి 2 నుంచి 4 మిల్లీ ల చొప్పున ఇస్తే, వేసవి కాలము నందు సంభవించు వడదెబ్బతాపము, అధికదాహాము వంటి వుపద్రపములందు భాగా పనిచేయును.


ఈ మందు మీరే చేసుకొవడం కస్టం కనుక బయట దొరుకు మంచి కంపెనీవారి గ్రైప్ వాటర్ తీసుకొని తగిన మెతాదు గా వాడండి.

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ప్రకృతితో రైతన్న బంధం: పుష్యమి కార్తెలో ఏం జరుగుతుంది?

పుష్యమి కార్తె: వర్షాల ఆశ, ఎదుగుదల.. సూర్యుడు ఏ నక్షత్రానికి దగ్గరగా ఉంటే ఆ కాలాన్ని వ్యవసాయ పంచాంగం ప్రకారం ఆ కార్తెగా పిలుస్తారు. మొత్తం 2...

Recent Posts

Unordered List