స్త్రీలయోని బిగువకు తైలం ( మ్రుణాలాది తైలం). ~ దైవదర్శనం

స్త్రీలయోని బిగువకు తైలం ( మ్రుణాలాది తైలం).

తామర పువ్వులు 100గ్రాలు తొటాలతొ సహా
కలువపువ్వులు  100గ్రాలు  తొటాలతొ సహ
తామరపువ్వు పప్పు 100గ్రా
కలువపువ్వు పప్పు   100గ్రా
వట్టి వెరు                      100గ్రా

ఇవి మొత్తం తిసుకొని కచ్హా పచ్చాగా దంచి, విటికి 16 రెట్లు నిరు  పొసి అనగా 8 లిటరులు పొసి పొయ్యి మిద సన్నగా 4 రెట్లు నిరు మిగిలెవరకు మరిగించాలి, అనగా 2 లిటరులు, అయ్యెవరకు కాంచి, పలుచని బట్టలొ పిండి, ఆ రసాన్ని మరలా పాత్రలొ వెసి అందులొ 500గ్రా ల నువ్వుల నునె పొసి సన్నని మంటమిద నునె మిగిలె వరకు మరిగించాలి, ఇలా చెయడంవల్ల పై వస్థువుల లొని శక్తి మెత్తం ఈ తైలంలొకి దిగి ఇది ఆడవారి యెని బిగువుకి అత్యంత శక్తివంతంగా సహయపడుతుంది,

ఈ నునెను స్త్రీలు తమ మర్మాంగాలపై రాత్రి పుట విలు అయితె పగలు కుడా పుసుకుంటు వుంటె, ముసలి వారి , లెదా వదలు అయిన యెని కుడా కన్యపిల్లలకు వున్నంతబిగువుగా మారును
దినివలన, స్త్రీలలకు కలుగు దుర్వాసనలు, దురదలు, చర్మం ముడతలు ఇవన్ని కుడా తగ్గిపొవును.


చెసుకొని మి అంతంః  సైందర్యాన్ని మెరుగు పరుచుకొండి

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ప్రకృతితో రైతన్న బంధం: పుష్యమి కార్తెలో ఏం జరుగుతుంది?

పుష్యమి కార్తె: వర్షాల ఆశ, ఎదుగుదల.. సూర్యుడు ఏ నక్షత్రానికి దగ్గరగా ఉంటే ఆ కాలాన్ని వ్యవసాయ పంచాంగం ప్రకారం ఆ కార్తెగా పిలుస్తారు. మొత్తం 2...

Recent Posts

Unordered List