ఈ పళ్లపొడి వాడితే మీపళ్ళ సమస్యలు, చిగుల్ల సమస్యలు, పళ్ళు పసుపు పచ్చనుంచి తెలుపురావడం, పళ్ళు గట్టిపడటం, చుగుళ్ళ నుంచి వచ్చు రక్తం ఆగడం, చిగుళ్ళు క్రిందికి దిగజారినవి మరలా ఆరొగ్యంగా మారడం, పళ్ళు కదులుతున్నా, పళ్ళుచేడిపొతున్నా, నోటి అల్సర్, నాలుక పగుళ్ళు, నాలుగ మీద గుల్లలు, నాలుకకు రుచి లేకపొవడం, నాలుకకు అతిగా కారం అవ్వడం అనగా కొద్దిగా కారం తిన్నా ఎక్కువగా అనిపించడం, నోటికి రుచి లేకపొవడం, పళ్ళళ్ళో పురుగులు, క్యావిటీ ప్రాబ్లెమ్, పెదాలుపగలడం, నోరు పగలడం, నాలుక చీలడం, నోటి వాసన దుర్వాసన, ఇలా అన్ని నోటి సమస్యలకు ఈ అత్యద్బుతమైన దంత చూర్నం వాడండి.
రెమెడీ:
సుద్దిచేసిన పటిక పొడి 200గ్రా
అక్కలకర్ర చూర్నం 200గ్రా
తుమ్మచెట్టుబెరడు చూర్నం 200గ్రా
తుమ్మచెట్టుకొయ్య బొగ్గు 200గ్రా
వాకుడుకాయ చూర్నం 200గ్రా
వేపచెట్టుబెరడు 200గ్రా
కానుగచెట్టు బెరడు 200గ్రా
కరక్కాయల చూర్నం 200గ్రా
త్రిఫల చూర్నం 200గ్రా
బాదాం పెచ్చులు మాడ్చినవి 200గ్రా
పసుపు 200గ్రా
నల్లజిలకర చూర్నం 200గ్రా
జాజికాయ చూర్నం 200గ్రా
దాల్చిని చెక్క చూర్నం 200గ్రా
జీలకర చూర్నం 200గ్రా
సోపు గింజల చూర్నం 100గ్రా
ట్రికటు చూర్నం 100గ్రా
మామిడి చెక్క చూర్నం 100గ్రా
రావి చెక్క చూర్నం 100గ్రా
ఉత్తరేణివేర్ల చూర్నం 100గ్రా
నేల ఉసిరి చూర్నం 100గ్రా
మర్రి చెక్క చూర్నం 100గ్రా
మిస్స్ వాక్ చూర్నం 100గ్రా
లవంగాలు 50గ్రా
యాలకలు 50గ్రా
పచ్చకర్పూరం 10గ్రా
ఈ అన్ని వస్తువులు విడివిడిగా మంచి నాన్యమైనవి తీసుకొని, విడివిడిగా చూర్నం చేసి ఈ వస్తువులని కలిపి, ఈ కలిపిన చూర్నాన్ని పెనము మీద బ్రొన్ కలర్ అనగా నశింకలర్ వచ్చేలాగ వేయించుకొని ఈ చూర్నాన్ని బద్రపరుచుకొని రోజు ఉదయం రాత్రి ఈ పళ్ల పొడితో తోముకుంటే, మీపళ్ళు గట్టిగా ద్రుడంగా మారి పై చెప్పినట్లుగా అన్నింటి సమస్యలనూ తగ్గిస్తుంది.
ఈ పళ్లపొడిని మీ అందరూ చేసుకొని వాడుకొండి ఒక్కసారి చేసుకొంటె 2 సంవత్సరాలు వాడుకొవచ్చును.
మీరు చేసుకొలేని పక్చంలో నా దగ్గర ఈ చూర్న్నాన్ని తీసుకొవచ్చును.

Mi cell no chppandi
ReplyDelete