బొంతజెముడు చెట్తు ప్రయేజనాలు. ~ దైవదర్శనం

బొంతజెముడు చెట్తు ప్రయేజనాలు.

బొంతజెముడు చెట్తు ప్రయేజనాలు చాలా వున్నాయి, కానీ మీరే తయారు చేసుకొని వాడుకొవడమ్ మంచిది కాదు. వైద్యుల పర్యవేక్చణలో చేసుకొని వాడటం మంచిది.


మీరే చేసుకొని వాడాలంటె ఈ క్రింది విధంగా వాత నొప్పులకి, వాయునొప్పులకి, నరాల నొప్పులకి ఈ క్రింది తైలం చేసుకొని వాడండి బహు అద్బుతంగా పనిచేయును.



బొంతజెముడు పాలు 100గ్రా
జిల్లేడు పాలు లేదా ఆకుల రసం 100గ్రా
వాము చూర్నం      100గ్రా
గరిక రసం               100గ్రా
ఈ నాలుగు వస్తువులు తీసుని బాగా కలిపి ఒక లీటర్ నల్లనువ్వుల నూనె లొ కలిపి ఒక పాత్రలో అన్ని కలిపి వేసి పొయ్యి మీద పెట్టి మెల్లగా పై వస్తువులు ఆవిరి అయిపొయి నూనె మాత్రం మిగిలేలా కాంచుకొని ఈ నూనెని పై చెప్పిన సమస్యలకి వాడితే చాలా బాగా పనిచేయును.

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ప్రకృతితో రైతన్న బంధం: పుష్యమి కార్తెలో ఏం జరుగుతుంది?

పుష్యమి కార్తె: వర్షాల ఆశ, ఎదుగుదల.. సూర్యుడు ఏ నక్షత్రానికి దగ్గరగా ఉంటే ఆ కాలాన్ని వ్యవసాయ పంచాంగం ప్రకారం ఆ కార్తెగా పిలుస్తారు. మొత్తం 2...

Recent Posts

Unordered List