చలికాలంలో జ్వరాలకి. ~ దైవదర్శనం

చలికాలంలో జ్వరాలకి.

మీరు ఈ క్రింది కసాయం చేసుకొని వాడుకొవచును.

పాలతో కసాయం:

పాలు  250గ్రా
పసుపు   1/2 అర్ద స్పూన్
లవంగాలు దంచినవి 4 నాలుగు
యాలకులు  దంచినవి 2 రెండు
దాల్చిని ముక్కలు 2 రెండు
వాము ఆకులు   4 నాలుగు
జిలకర     1/4 పావు స్పూన్
తులసి ఆకులు  20 ఇరవై ఆకులు
సొంటి లెదా అల్లం ముక్కలు చిన్నవి 2 రెండు
మిరియాలు   10 పది దంచినవి
పాలు తీసుకొని పాలల్లొ ఈ అన్ని వస్తువులు తీసుకొని కొద్దిగా కచ్చా పచ్చాగా దంచి, బాగా పాలల్లొ వేసి, బాగా మెల్ల్లగా మరిగించి సుమారు 100గ్రాలు పాలు అయ్యె వరకు మరిగించి ఈపాలను వడగట్టి పాలు కాగెటాప్పుడు టీ తాగినట్టు త్రాగాలి ఈ పాలకసాయం గొంతులో బాగా తడిపి త్రాగాలి ఇలా రెండు పూటలు చేస్తె , గొంతు బొంగరుపొవడం, గొంతునొప్పి, దగ్గు, జలుబు, గొంతునంది మంట, గొంతులొ కిచ్ కిచ్ కఫం సాదారణ ఊపిరితిత్తుల సమస్యలు పోతాయి,

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List