మీ కాలి చర్మం మ్రుదువుగా మరియూ నునుపుగా రావడానికి. ~ దైవదర్శనం

మీ కాలి చర్మం మ్రుదువుగా మరియూ నునుపుగా రావడానికి.

ఈ క్రింది తైలం రోజూ వాడండి సమస్య పొవును అందంగా కాళ్ళ చర్మం వస్తుంది


రెమెడీ: 

భాదాం నూనె   50గ్రా
ఆలివ్ ఆయిల్  50గ్రా
అలొవెరాజెల్     50గ్రా
రోజ్ వాటర్         50గ్రా
గ్లిజరిన్               50గ్రా

ఈ అన్ని వస్తువులు తీసుకొని కలుపుకొని భద్రపరుచుకొని రోజు రాత్రి నిద్రపొయే సమయంలో పై మిశ్రమం కొద్దిగా కాళి పైన ఎక్కడ మీ చర్మం గరుకుగా ముడతలుగా వుందో అక్కడ పూయండి పూసిన 3 వ రోజునుంచే మీకు మార్పు కనిపిస్తుంది ఇలా పూర్తిగా తగ్గిపొయే వరకు వాడండి.
కాళ్ళకి చర్మం తో చేసిన పాద రక్చలు మాత్రమే వాడండి.

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ప్రకృతితో రైతన్న బంధం: పుష్యమి కార్తెలో ఏం జరుగుతుంది?

పుష్యమి కార్తె: వర్షాల ఆశ, ఎదుగుదల.. సూర్యుడు ఏ నక్షత్రానికి దగ్గరగా ఉంటే ఆ కాలాన్ని వ్యవసాయ పంచాంగం ప్రకారం ఆ కార్తెగా పిలుస్తారు. మొత్తం 2...

Recent Posts

Unordered List