చిన్నపిల్లలకి ఆకలి పెరుగుటకు. ~ దైవదర్శనం

చిన్నపిల్లలకి ఆకలి పెరుగుటకు.

రెమెడీ

వాయుమిరియాలు   10గ్రాములు
సొంటి     10గ్రాములు
వాము 10గ్రాములు
లవంగాలు 5గ్రాములు
యాలకలు  5గ్రాములు
దాల్చిని చెక్క 5గ్రాములు
జిలకర  5గ్రాములు
నల్లజిలకర 5గ్రాములు
మిరియాలు 5గ్రాములు
వజ      5 గ్రాములు
ఇంగువ  1గ్రాము

ఈ అన్ని వస్తువులు మంచి నాన్యమైనది తీసుకొని కొద్దిగా ఎండించి బాగా మిక్సీలొ వేసి మెత్తని చూర్నం చేయాలి, ఇలా చేసి

ఈ చూర్నానికి మూడు రెట్లు పటిక పంచదార కలిపి ఈ పటిక పంచదార కి సగం తేనె కలిపి బాబు కి, రోజు ఉదయం రాత్రి  తినిపించండి , ఈ మందు తియ్యగా వుంటుంది కాబట్టి పిల్లలు ఇస్టంగా తింటారు,

ఇలా మీరు తినిపిస్తె మీరు బ్రతిమాలనవసరం లేకుండానె మీ బాబు తనె అన్నం ఆహారం తింటానాని మారాం  చేస్తారు, ఆకలి బాగా అవుతుంది,
ఆరొగ్యంగా వుంటారు
చేసి బాబుకి  తినిపించండి

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List