మడమ నొప్పికి. ~ దైవదర్శనం

మడమ నొప్పికి.

మీ మడమ నొప్పికి ఈ క్రింది  తైలం వాడండి. ఖచ్చితంగా తగ్గును అలాగే రోజు అస్వగంద తీసుకొండి ఈ క్రింది విదంగా

 అస్వగంద తైలం చెసుకొని వాడుకొవచ్చును.


మీరు ఉదయ్ం రాత్రి అస్వగంద చూర్నం ఒక స్పూన్ పాలల్లొ తీసుకొంటూ ఈ అస్వగందా తైలం వాడండి, మీ సమస్య రెండవ రోజునుంచె తగ్గుముఖం పడుతుంది.


నొప్పికి అశ్వగంద తైలం చేసుకొని వాడండి నొప్పి తగ్గిపొవును.


రెమెడీ:  అశ్వగంద దుంపలు 250గ్రా లు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కత్తరించుకొని, ఇందులొ 4 నాలుగు లీటర్ల నీటిలొ వేసి రాత్రిమెత్తం నానించి , ఉదయం సన్నని మంట మీద పెట్టి మెల్లగా మరిగించి అర్ద లీటర్ మిగిలె వరకు మరిగించి ఈ కసాయాన్ని బట్టలో వేసి పిండి పిప్పి పారవేసి ఈ కసాయంలో 250గ్రా ల నువ్వుల నూనె వేసి నూనె మిగిలేవరకు మరిగించి ఈ నూనెని నొప్పిగల ప్రదేసంలో రుద్దితె మి సమస్య పొవును. 

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List