బరువు తగ్గడం (పిప్పళ్ళ చూర్ణం) ~ దైవదర్శనం

బరువు తగ్గడం (పిప్పళ్ళ చూర్ణం)

మీరు ఆయుర్వేద షాప్ నుంచి మంచి నాన్యమైన పిప్పళ్ళు తీసుకొచ్చి దోరగా వేయించి అనగా 2 లేదా 3 నిమిసాలు దొరిగా పెనము మీద వేయించి, ఈ పిప్పళ్లని మిక్సీలో వేసుకొని అతి మ్రుదువుగా చేసుకొని ఈ చూర్నం ఒక డబ్బాలో వేసుకొని భద్రపరుచుకొని ఈ చూర్నం మధ్యాహ్నం తిన్న తర్వాత రెండు చిటికెలు మజ్జిగలో కలుపుకొని త్రాగాలి, అలాగే రాత్రి మజ్జిగలో తిన్న తర్వాత రెండు చిటికెలు కలుపుకొని త్రాగాలి  ఇలా చేయడం వల్ల  మీ శరీరంలో వున్న అధిక క్రొవ్వు కరిగిపొయి, నాజూగ్గా తయారుఅవుతారు. ఇలా తిసుకొంటూ వాకింగ్ చేస్తె మంచి ఫలితం వుండును.

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive