ఆయిల్ పేస్ ఉన్నవారికి. ~ దైవదర్శనం

ఆయిల్ పేస్ ఉన్నవారికి.

Oily Face:

త్రిఫల చూర్నం   100grm
చందన చూర్నం   100గ్రా (  చందనం చూర్నం గవర్నమెంట్ హాండ్ క్రాఫ్ట్స్ లో మాత్రం తీసుకొండి బయట అంతా మెసపూరితమైనది కల్తీది దొరుకుతుంది నమ్మకండి లేదా చందనం చెక్క తీసుకొని మీరే కస్టపడి పొడర్ చేసుకొవాలి. పొడి రూపంలో తీసుకొకండి.)
సుగందపాల చూర్నమ్ 100గ్రా
దాల్చిని చెక్క చూర్నం  50gram

ఈ అన్నీ వస్తువులు  బాగా కలిపి బద్రపరిచి రోజు రాత్రి ఒక స్పూన్ ఒక గ్లాస్ మజ్జిగలో తీసుకొవాలి, ఇలా తీసుకొవడం వల్ల మీ  శరీరంలోనుంచి ఈ జిడ్డు సమస్య  పొవును జిడ్డుతగ్గును. ముఖం అందిరిలాగె అందంగా వుండును.


అలాగె  రోజు అలొవెరా జెల్ రోజు రాత్రి అలాగె పగలు కొద్దిగా ముఖం మీద పూసుకొండి దీనివల్ల జిడ్డు తనం పొయి మీకు మంచి ముక కాంతి పెరుగును.

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List