తల్లి పాలు పెరుగుటకు. ~ దైవదర్శనం

తల్లి పాలు పెరుగుటకు.

నేలగుమ్మడి 100గ్రా
అతిమదురం  100గ్రా
నేలతాడి    100గ్రా
శతావరి      100గ్రా
తామర పూలు లేదా తామర గింజల పప్పు  100గ్రా

ఈ అన్ని వస్తువులు తీసుకొని ఇందులొ ఎదైనా ఒకటి దొరక్కపొయిన మిగతా వస్తువులు వేసి ఇలా వేసిన వస్తువులకి సమానంగా తాటి కలకండా లేదా పటిక బెల్లం కలిపి రోజు ఉదయం మద్యాహ్నం రాత్రి బోజనానికి ముందు  ఒక స్పూన్ పాలల్లొ తీసుకొంటే, తల్లిపాలు పుస్కలంగా అబివ్రుద్ది అవుతాయి, పిల్లవాల్లకి తల్లిపాలే వారి యెక్క అబివ్రుద్దికి మంచిది, కనుక అశ్రద్ద చేయకండా పై విదంగా పాటించి మంచి పాలు పొందాలని ఆశిస్తున్నను

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive