నిద్ర లేమి. ~ దైవదర్శనం

నిద్ర లేమి.

INSOMNIA
అశ్వగంద   100గ్రా
జాజికాయ చూర్నం  20గ్రాములు
గసగసాల చూర్నం   20 గ్రాములు ( దొరగా పెనెము మీద వేయించినవి)
పాత బెల్ల     140గ్రాములు


ఈ అన్నీ కలిపి రోజు రాత్రి పూట ఒక స్పూన్ పాలల్లొ కలిపి నిద్రపొయె ముందు తీసుకొంటె గాడ నిద్ర వస్తుంది, ఈ పై విదంగా చేస్తూ

రాత్రి ఫూట ఆముదం తలకు ముఖ్యంగా మాడుకు బాగా పట్టించాలి, ఇలా చేయడం వల్ల మీ సమస్య పూర్తిగా పొవును.

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ప్రకృతితో రైతన్న బంధం: పుష్యమి కార్తెలో ఏం జరుగుతుంది?

పుష్యమి కార్తె: వర్షాల ఆశ, ఎదుగుదల.. సూర్యుడు ఏ నక్షత్రానికి దగ్గరగా ఉంటే ఆ కాలాన్ని వ్యవసాయ పంచాంగం ప్రకారం ఆ కార్తెగా పిలుస్తారు. మొత్తం 2...

Recent Posts

Unordered List