ఎముకల నొప్పులకి, ఎముకలు విరిగినదానికి, ఎముకలు చిట్లినందుకు, నడుము నొప్పులకి, మెకాళ్ళ నొప్పులకి నల్లతుమ్మ చెట్టు మందు. ~ దైవదర్శనం

ఎముకల నొప్పులకి, ఎముకలు విరిగినదానికి, ఎముకలు చిట్లినందుకు, నడుము నొప్పులకి, మెకాళ్ళ నొప్పులకి నల్లతుమ్మ చెట్టు మందు.

మీరు ఈ క్రింది విదంగా చేసుకొని వాడండి ఖచ్చితంగా మీ సమస్య తగ్గును: లేదా నా దగ్గర తీసుకొగలరు ఖచ్చితంగా గుణం వుండేలా మందులు ఇస్తాను.


రెమెడీ:

నల్లతుమ్మ చెట్టు బెరడు  పొడి 100 ( దీన్ని మీరె చెట్టు దగ్గరకి వెల్లి తిసుకొని పచ్చిగా వున్నప్పుడే దంచి ఎండించి పొడి చేసుకొవాలి)
నల్లతుమ్మ చెట్టు జిగురు     100గ్రా( దీన్ని దోరగా అర్ద స్పూన్ నెయ్యి వేసి వేయించాలి ఇది ఆయుర్వెద శాప్ లో దొరుకును)
నల్ల తుమ్మ చెట్టు కాయల పొడి 100గ్రా
అస్వగంధ చూర్నం   300గ్రా

ఈ అన్ని వస్తువులు తీసుకొని పై వస్తువులకి సమానంగా అనగా 600గ్రాలు పటిక బెల్లం వేసుకొని రోజు ఉదయం మద్యహ్నం రాత్రి బోజనానికి ముందు ఒక స్పూన్,   మీకు నొప్పులన్ని పొయ్యి, ఒక వేళ విరిగిన ఎముకలు వుంటే అతి త్వరగా అతుక్కుపొతాయి. అదిక శక్తి కలుగును,

శరీరం వజ్రకాయం అనగా వజ్రం లాగా గట్టిగా మారును. మెకాళ్లల్లో గుజ్జు వస్తుంది, కాళ్ళు గట్టిగా మారుతాయి. శరీరం ద్రుడంగా అవుతుంది.

1 comment:

  1. మీరే తయారుచేసి ఇవ్వగలరా? మాకు ఇవేవీ దొరకడం లేదు..ఎంతైతే అంత ఇచ్చేస్తాను..

    ReplyDelete

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive