గురక తగ్గడం. ~ దైవదర్శనం

గురక తగ్గడం.


మిరు ఆయుర్వెద శాప్ లొ ఈ క్రింది వస్తువులు తిసుకొని మందు చెసుకొని వాడండి

రెమెడి: 1

త్రికటు చుర్నం 100గ్రా
మొదుగ పువ్వు చుర్నం 100గ్రా
ఈ రెండుితిసుకొని బాగా కలిపి రొజు రాత్రి ఒక స్పూన్ నిద్ర పొయె ముందు అర్ద గంట ముందు 1 స్పూన్ పై చుర్నం గొరు వెచ్చని నిటిలొ తిసుకొవాలి, ఇది తీసుకొంటు మిరు బొజనంలొ మాములుగా మజ్జిగ ను వాడడం అలవాటు చెసుకొవాలి,
ఇలా చెయడం వల్ల, మికు గురక సమస్య తగ్గును
అలాగె బొజనం మిరు నిదురపొయె 2 గంటల ముందు బొజనం చెయాలి, అలాగె, పనుకొనెటప్పుడు యెడమ వైపు కి లెదా కుడివైపుకి తిరిగి పనుకుంటె గురక రాదు, అలాగె బొర్లా పనుకున్నా గురక రాదు, వెల్లికిలా పనుకుంటె మాత్రం గురక వస్తుంది


పై విదం గా నిద్రపొతు మి పక్కన వారికి ఇబ్బంది పెట్టరని బావిస్తున్నాను

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive