మీరు రన్నింగ్ భాగా అలసిపొకుండా చేయాలంటే. ~ దైవదర్శనం

మీరు రన్నింగ్ భాగా అలసిపొకుండా చేయాలంటే.

ఈ క్రింది విధంగా చేయండి, మీరు వేగంగా ఆయసం లేకుండా పరెగెత్తగలరు.

మొదట : మీ ఎముకలు నరాలు భాగా గట్టిగా వుండేలా చూసుకొవాలి, ఇలా వుండటం వల్ల మీరు ఎక్కువగా పరుగెత్తగలరు, అలాగే ఎక్కువగా కస్టపడ్డాకూడా, భాగా పరెగెత్తగలరు


రెండవ సూచన:  మీరు  శ్వాస ఎక్కువగా పట్టి విడిచి విడిచి శ్వాస వదిలేలాగా మీరు మాములు సమయంలో ప్రాక్టీస్ చేయాలి, అనగా మీ ఖాలీ సమయంలో ముక్కు నోరూ మీసి ఎంతసేపు వీలుఅయితే అంతశేపు శ్వాసను బందించి వదలాలి ఇలా రోజూ వీలుఅయినంత సేపు చేసి 4 నుంచి 5 సార్లు చేయాలి, ఇలా రోజూ ఉదయం ఒక్కసారి సాయంత్రం ఒక్కసారి చేస్తే మంచి రిసెల్ట్ వుంటుంది,  ఇలా చేయడం వల్ల, మీకు శ్వాసను దీర్ఘకాలం తీసుకొకపొయిన మీరు పరెగెత్తగలరు, మీకు ఎక్కువగా ఆయాసం కూడా పైవిధంగా ప్రాక్టీస్ చేస్తే రాదు. ఇది మీకు ఆయాసాన్ని తక్కువగా వచ్చేలాగా చేస్తుంది.


మూడవ సూచన: మంచి ఫలహారాలు, కూరగాయలు, ఆకుకూరలు, తీసుకొవాలి, రోజూ 2 నుంచి 4 వరకు నాటుకొడిగుడ్డులు వుడకబెట్టి మాత్రమ్ తీసుకొవాలి దీని వల్ల మీకు ఎముకలు ద్రుడంగా అయ్యి బాగా పరెగెత్తగలరు. ఆలాగే మీరు రెండు రోజులకి ఒకసారి మేక లేదా పొటేల్ కాళ్ళని తీసుకొచ్చి సూప్ చేసి తీసుకొవడం వల్ల కూడా మంచి ప్రయేజనం వుంటుంది

నాలుగవ సూచన:  ఎక్కువగా కొవ్వు పదార్దాలు, నూనె వస్తువులు తీసుకొకండి దీని వలన ఆయాసం పరెగెత్తేటప్పుడు ఎక్కువగా వుండును

ఇదివ సూచన:   రోజూ డ్రైప్రూట్స్ లాంటివి తీసుకొండి, దీని వల్ల మీకు ఫొసక పదార్దాలు అన్ని కూడా అందుతాయి, మీకు దొరికే అన్నిరకాల డ్రైప్రూట్స్ కలిపి సుమారు 50గ్రాల నుంచి 80గ్రాల వరకూ తీసుకొండి ఇది చాలా మంచి ఆరొగ్యాన్ని ఇస్తుంది.


ఆరవ సూచన:   పరెగెత్తేటప్పుడు శరీరాన్ని అనగా మీ నడుము దగ్గర నుంచి, తల వరకు కొద్దిగా ముందుకు వాలినట్టు వుండాలి కాళ్ళు కొద్దిగా వెనక్కు వుండాలి అప్పుడే మీ శరీరం యెక్క బరువు మీ కాళ్లకి పడకుండా, మీకు ఎక్కువగా శక్తిపొకుండా మీరు బాగా పరెగెత్తగలరు.

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive