అరికాళ్ళ మంటలకు. ~ దైవదర్శనం

అరికాళ్ళ మంటలకు.

1. బూరుగు చెక్కను మెత్తగా నూరి అరికాళ్లకు పూస్తే మంట తగ్గుతుంది.
2. చల్లని నీళ్లలో పెసర పప్పు నానబెట్టి అందులో కొద్దిగా హారతి కర్పూరం కలిపి మెత్తగా నూరి ఆ పిండిని అరికాళ్ళకు పట్టిస్తుంటే అరికాళ్ల మంటలు తగ్గుతాయి
3. ఆముదము నూనె లేక కొబ్బరి నూనె లేక నువ్వుల నూనె రాత్రి నిద్రించే ముందు అరికాళ్లకు మర్ధన చేయాలి.

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ప్రకృతితో రైతన్న బంధం: పుష్యమి కార్తెలో ఏం జరుగుతుంది?

పుష్యమి కార్తె: వర్షాల ఆశ, ఎదుగుదల.. సూర్యుడు ఏ నక్షత్రానికి దగ్గరగా ఉంటే ఆ కాలాన్ని వ్యవసాయ పంచాంగం ప్రకారం ఆ కార్తెగా పిలుస్తారు. మొత్తం 2...

Recent Posts

Unordered List