చెవిపొటుకి. ~ దైవదర్శనం

చెవిపొటుకి.

ఒక గరిటలో కొద్దిగా నువ్వుల నూనె లేదా ఆముదం  తీసుకొని అందులో  రెండు వెల్లుల్లి పాయలు అలాగే వెల్లుల్లికి సమానంగా ఉల్లిపాయముక్కలు వేసుకొని,  ఈ రెండు భాగా నూనెలొ వేగిపొయి కొద్దిగా నలుపు వచ్చువరకు వుంచి ఆ తర్వాత తీసివేసి, వేగిన ముక్కలు తీసివేసి పై తైలాన్ని చల్లార్చి చెవిలో 6 చుక్కలు చొప్పున వేసుకొని కాటన్ బట్ట పెట్టుకొవాలి ఇలా చేసిన కొద్ది సేపటికే మీకు చెవి పొటు చెవి నొప్పి తగ్గుతుంది.

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ప్రకృతితో రైతన్న బంధం: పుష్యమి కార్తెలో ఏం జరుగుతుంది?

పుష్యమి కార్తె: వర్షాల ఆశ, ఎదుగుదల.. సూర్యుడు ఏ నక్షత్రానికి దగ్గరగా ఉంటే ఆ కాలాన్ని వ్యవసాయ పంచాంగం ప్రకారం ఆ కార్తెగా పిలుస్తారు. మొత్తం 2...

Recent Posts

Unordered List