మీరు బరవు తగ్గడానికి.. ~ దైవదర్శనం

మీరు బరవు తగ్గడానికి..

బరువు తగ్గడానికి గొప్పయేగం :

దాల్చిని చెక్క చూర్నం    200గ్రా
దోరగా వేయించిన పిప్పళ్ళ చూర్నం 50గ్రా
ఈ రెండు మంచి నాన్యమైనవి తీసుకొని భాగా కలిపి రోజు ఉదయం పావుచెంచా నొటిలో వేసుకొని  త్రిఫల జూస్ 30ml + అలోవెరా జూస్ 30ml కలిపి బోజనానికి ముందు తీసుకొవాలి,

మరియు రాత్రి బొజనం తీసుకొన్నాక పై చెప్పిన చూర్నం ఒక స్పూన్ తీసుకొని త్రిఫల జూస్ 30ml+ అలోవెరా జూస్ 30ml కలిపి బోజనం చేసిన ఒక గంట తర్వాత తీసుకొవాలి ఇలా చేయడం వల్ల మీ కడుపులొ ఉన్న అధిక కొవ్వును ఇందులో వున్నవి అత్యద్బుతంగా కరిగించి మిమ్మల్ని సులుభంగా నాజూకుగా చేయును

ఈ మందు అందురూ చేసుకొని వాడి మంచి పొందగలరు

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ప్రకృతితో రైతన్న బంధం: పుష్యమి కార్తెలో ఏం జరుగుతుంది?

పుష్యమి కార్తె: వర్షాల ఆశ, ఎదుగుదల.. సూర్యుడు ఏ నక్షత్రానికి దగ్గరగా ఉంటే ఆ కాలాన్ని వ్యవసాయ పంచాంగం ప్రకారం ఆ కార్తెగా పిలుస్తారు. మొత్తం 2...

Recent Posts

Unordered List