రత్నముల భస్మగుణము, హద్దులేను యవ్వనం కోసం ~ దైవదర్శనం

రత్నముల భస్మగుణము, హద్దులేను యవ్వనం కోసం

ఈ భస్మగుణము వ్రాయుటకు వర్ణనీయ మశక్యమై యున్నది. దారుణరోగములకు సంజీవియై వైద్యులకు అసాద్ద్యమైన రోగములను సాధ్యముగా చేసి శరీరమందు బుట్టు సర్వరోగములను, మరియు భయంకరమైన క్రూరాతి క్రూరమైన మహా వ్యాధులను, సింహాము పంజాతో బద్దలుకొట్టునట్టు బ్రద్దలు గొట్టి రోగములను రూపుమాపును.  రక్తమాంసదులు చెడిపొయి అనేక రోగములున్నను ఈ భస్మంతో కలాకండిగా రోగం కుదురును.
మహారొగములను, స్వాసొస్వాసలు, స్వల్పమాత్రములై ద్రుక్కుకర్ణసొంజ్ణలు లేక నిశ్చేస్టత్వంబున శవాకారుంబున బడియుండు మహాదారుణరోగంబులకు స్వర్సవేదియై యుండునని మహారుసులు ఆయుర్వెద్యులు యునానీ వైద్య మహామహులు వ్రాసియున్నారు.

కానీ దీన్ని భస్మము చేయుట అత్యంత కస్టంమైనదిగా భావించి ఎక్కువమంది వాడటం తగ్గినది

సులభరీతిలో మందు తయారు చేయడం వివరిస్తాను:

యవ్వనస్త్రీలు ఇద్దరకు ఒక్కరికి పావుతులం చొప్పున శుద్దిచేసిన గంధకమును ఉదయము రెండు అణాల యెత్తు సాయంత్రము రెండు అణాల యెత్తు చొప్పున ప్రతిదినము రెండు పూటలను సేవింపజేయవలెను, యురువై ఒక్కదినము సేవించిన పిమ్మట రుతుమతులగుదురు. ఈ రుతువస్త్రములను వేరు వేరుగా జాగ్రత్త పర్చి ఒకపావు తులము రత్న ముక్కకు అందొక్క వస్త్రము గట్టిగా జుట్టి పిడతలో నుంచి పిడతకు చీరమన్ను యిచ్చి ఆరించి గజపుటము ఏరుపిడకలతో వేయవలెను భస్మము అగును.
ఒకవేళ భస్మముగాని పక్చములొ రెండవసారి రెండవ వస్త్రము చే వేయవలెను. నిరాటంకముగ భస్మమగును. ఒకసారి పుటముతో భస్మముఅయితే రెండవసారి వేయనవసరములేదు.
దీని యెక్క మెతాదు గస గసాగింజ పరిమాణం వెన్నతో గానీ మీగడతోగానీ సేవించిన వ్రుద్దులకు యవ్వనమును గలిగించును. కాయశుద్దియగును. వజ్రకాయమువలే శరీరం ద్రుడంగా శక్తివంతంగా తయారవును.దంతములు ప్రకాసమానమై నూతన జిగి కలిగియుండును. తెల్లనైనవెంట్రుకలు నల్లనైయుండును. హద్దులేని పుంస్వత్వమును కలుగజేయును. మరియు మనస్యుడు ఎల్లప్పుడూనూ యవ్వనప్రాయంతో ప్రాకాశించుచుండెను.

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive