ఊపిరి తిత్తుల్లో నెమ్ము ~ దైవదర్శనం

ఊపిరి తిత్తుల్లో నెమ్ము

శొంటి చూర్నం   100గ్రా
అడ్డసరం చూర్నం 100గ్రా
అక్కలకర్ర చూర్నం 100గ్రా
దాల్చిని చెక్క చూర్నం 100గ్రా
నల్లజిలకర చూర్నం   100గ్రా
సుద్దిచేసిన పటిక చూర్నం 50గ్రా ( పటిక ని తెచ్చి చిన్న చిన్న ముక్కలు చేసి మూగటిలో వేసి వేడి చేస్తే పైనున్న పటిక కరిగి నీరులాగా మారి మరల గట్టిగా అవుతుంది ఇదే దీనికి సుద్ది)
త్రికటు చూర్నం     100గ్రా
తమలపాకులు నీడలో ఆరించి ఎండించి పొడిచేసినచూర్నం 100గ్రా

ఈ అన్ని వస్తువులు తీసుకొని పై అన్ని వస్తువులకీ సమానంగా మంచి తేనె కలుపుకొని రోజు ఉదయం ఒక స్పూన్ మద్యాహ్నం ఒక స్పూన్ రాత్రి ఒక స్పూన్ తిన్న అర్దగంట తర్వాత తీసుకొవాలి, ఇలా మీరు రోజూ చేస్తే మీ ఊపిరితిత్తుల్లొ ఉన్న నెమ్ము పొయి మీరు ఆరొగ్యంగా అవుతారు, దగ్గుపొతుంది, అస్తమా, ఉబ్బసం లాంటి సమస్యలు కూడ పొతాయి, తరచూ వచ్చే జలుబు, కోల్డ్ అల్లెర్జీ లాంటి సమస్యలు కూడా కచ్చితంగా పొతాయి.


ఈ మందు మీరు చేసుకొని వాడండి ఖచ్చితంగా సమస్య తగ్గుతుంది.

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive