మెకాళ్ళ నొప్పులకు: గుజ్జురావడానికి. ~ దైవదర్శనం

మెకాళ్ళ నొప్పులకు: గుజ్జురావడానికి.

చింతగింజల చుర్నం 100గ్రా
అశ్వగంద చుర్నం      100గ్రా
తుమ్మ బంక దొరగా పెనము మిద వెయించినది  100గ్రా
పటిక బెల్లం                          300గ్రా లు ( సుగర్ వుంటె తాటి కలకండ 300గ్రా)

ఇవి మెత్తం తిసుకొని ఉదయం అర్ద చెంచా మద్యాహ్నం అర్ద చెంఛా, రాత్రి అర్ద చెంచా బొజనానికి ముందు పాలతొ లెదా వెడి నిటిలొ తిసుకొవాలి,

ఇలా తిసుకొంటు,


మహాబీరవిత్తనాలు ( తాల్ మక్కాన్ సీడ్స్)  రొజు 1 స్పూన్ 1 గ్లాస్ నీటిలొ వెసుకొని 10 నిముసాలు నానిన తర్వాత ఆనిరు గింజలతొ సహా మద్యాహ్నం బొజనానికి ముందు తిసుకొవాలి, ఇలాగె చెస్తె మి అమ్మగారి కాల్ల్ల నొప్పులు ఎముకల నొప్పులు పొతాయి.
చెసుకొని మెలు పొందండి


పత్యం: అరటికాయ, బంగాళ దుంపలు, చేమదుంపలు, చిలగడదుంపలు, చెరుకుపాలు, చికెన్, కుందేలు మాంసము, గుమ్మడికాయ, మెదలైనవి తీసుకొకూడదు. 

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ప్రకృతితో రైతన్న బంధం: పుష్యమి కార్తెలో ఏం జరుగుతుంది?

పుష్యమి కార్తె: వర్షాల ఆశ, ఎదుగుదల.. సూర్యుడు ఏ నక్షత్రానికి దగ్గరగా ఉంటే ఆ కాలాన్ని వ్యవసాయ పంచాంగం ప్రకారం ఆ కార్తెగా పిలుస్తారు. మొత్తం 2...

Recent Posts

Unordered List