రెండురొజులకు ఒకసారి, కొద్ది మొతాదులొ కొడి యొక్క చర్మం తిసుకొని, ( నాటుకొడి లెదా బజారులొ దొరికెది) చర్మం మాత్రం తిసుకొని, దాన్ని యదా విదంగా ప్రై చెసుకొని సుమారు 100గ్రాములు నుంచి 200గ్రాములు ఒక రొజులొ తిసుకొంటె మీ యొక్క లో బీపీ సమస్య తగ్గును, ఇది కంట్రొల్ కి తెచ్చును, ఇలా కొద్ది రొజులు చెసుకొని, ఆ తర్వాత వారానికి ఒక సారి అలా తిసుకున్నా సరిపొతుంది, నాటుకొడి చర్మం మంచిది
remedy 2
అతిమధురం 100గ్రాములు
సైందవలవణం 50గ్రాములు ఈ రెండు కలిపి ఉదయం అర్ద స్పూన్ రాత్రి ఒక స్పూన్ తిన్నాకుడా కంట్రొల్ కి వస్తుంది.
remedy 2
అతిమధురం 100గ్రాములు
సైందవలవణం 50గ్రాములు ఈ రెండు కలిపి ఉదయం అర్ద స్పూన్ రాత్రి ఒక స్పూన్ తిన్నాకుడా కంట్రొల్ కి వస్తుంది.
No comments:
Post a Comment