స్త్రీల బహిస్టు సక్రమంగా అవ్వడానికి. ~ దైవదర్శనం

స్త్రీల బహిస్టు సక్రమంగా అవ్వడానికి.

ఈ క్రింది లేహ్యము చేసుకొని వాడండి. అలాగే మీకు ఆయుర్వేద సాప్ లో దొరికే రజహ్ ప్రవర్రినీ వటీ అనే మాత్రలు ఉదయం తినక ముందు రాత్రి తినకముందు రెండు రెండు మాత్రల చొప్పున, పాలల్లో తీసుకొండి ఈ మాత్రలు మరియు ఈ క్రింది లేహ్యము వాడితే మీ యెక్క గర్బ సమస్యలు అతి త్వరగా తగ్గిపొతాయి. సక్రమంగా బహిస్టు నెల నెల వచ్చును. మంచి ఆహారాలు, తీసుకొవాలి అధికంగా మాంసాహారాలు తినరాదు. బయట ఫుడ్ తినకుండా ఇంటిలో ఫుడ్ తీసుకొవాలి.


KUSHMANDA LEHYAMU :  కూస్మాండ లేహ్యము

బహిస్టు అవ్వని సమస్యలకి ఈ క్రింది లేహ్యము చేసుకొని వాడండి, లేదా పైన చెప్పిన మహా ద్రాక్చాది చూర్నం చేసుకొని వాడండి , మీగర్బంలోవున్న అన్ని గడ్డలు, నీటి బుడగలు, టూబ్ బ్లాకెజీలు పొయి సంతాన యెగ్యత కలుగుతుంది.


కూష్మా0డ లేహ్యము:::------
బుడిదగుమ్మడికాయను చెక్కలు తీసి తురిమి గింజలు తీసి వేసి నీరు పిండి నూరుతులములు, ఆవు నెయ్యి 64 తులములు బాణిలో పోసి కాగనిచ్చి అందు గుమ్మడి నిరు ఇంకునంత వరకు వేయించి యుంచుకొనవలెను గుమ్మడిని పిండగవచ్చిన నీటీని వడబోసి, ఆ నీరు చాలనిచో మంచినీరు కలుపుకొని 100 తులములు చీని కలకండను చూర్ణము చేసి పాకము బట్టి లేహ్యపాకము వచ్చినప్పుడు అందులో క్రింది వస్తువుల చూర్ణమును వేయవలెను.
పిప్పలి చూర్ణము 8తులములు
శొంఠి చూర్ణము 8 తులములు
జిలకర్ర చూర్ణము 8తులములు
దాల్చినచెక్క చూర్ణము 8తులములు
ఎలాక్కాయలచూర్ణం 2 తుల
ఆకుపత్రి చూర్ణం 2 తుల
మిర్యాలు చుర్ణము 2తుల
ధనియాలు చూర్ణం 2 తుల

ఈ చూర్ణములను వేసి గరటతో
కదుపుచు  గుమ్మడికాయను వేసి కలియబెట్టి దించుకోవ  లెను.తేనె నెయ్యి పోసి కలిపి ఉంచుకోవలెను .

గుణము::— అగ్ని దీప్తిని కలిగించును, ధాతుపుష్టి,రక్తపిత్తములను పోగొట్టును ,ఉష్ణమును శమింపజేయును.. శరీరము కృశించిన వేడి కలిగియున్న వారికి పుటకు అర్థతులము సేవించవలెను. స్ర్తి లకు కలుగు రక్తప్రసరము తెలుపు వీనిని పోగొట్టును.,వేసవికాలమందు సేవించుచు వచ్చిన తాపమును పోగొట్టును,రుచిగా నుండునని ఎక్కువగా తినకూడదు పత్యము లేదు...
మెతాదు : ఒక  ఉసిరికాయ పరిమానం ఉదయం తినక ముందు అలాగే రాత్రి తినక ముందు పాలల్లో లేదా నీటిలో తీసుకొవాలి.

స్త్రీలకు కలుగు ఎరుపు తెలుపు బట్టలను నిర్ములించును, PCOD సమస్యలను నిర్ల్ములించును. 

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive