500 YEARS జివించె యొగము, ~ దైవదర్శనం

500 YEARS జివించె యొగము,

భల్లాతక పాకము::---

బాగా పండి గాలికి తోటాలతో సహా రాలిన జీడిగింజలను ఒక కెజీ సేకరించి ఇటుక చూర్ణముతో రుద్ది ( లెదా అవు పెడనిటిలొ కలిపి 5 రొజులు నానవెసి లెదా చెరువులొని బురదలొ 5 రొజులు నానవెసి తిసు కడిగి) నీడను ఎండించి పగలగొట్టి 4 రేట్లు నీటిలో పోసి  4 వంతు మిగిలేటట్లుగా మరగ కాంచి చల్లార్చిన తర్వాత నేతిని కలిపి మరల కాచి సగబాగము పంచదారను వేసి బాగా కలియబెట్టి  ఏడు రోజులుంచినచో అది" అమృతము కంటే అధిక శక్తి గల అమృత భల్లాతకి లేహ్యం" తయారగును.    ప్రాతః కాలమున లేచి దైవ ప్రార్ధన చేసుకొని అనుకులమగు మోతాదున సేవించవలెను.,అన్నము, పానము, ఎండ,మార్గగమనము, మైదునములందు పథ్యము లేదా అనగా కచ్హితమైన పత్యంలెదు.స్వేచ్ఛ విహారము గలవాడై  సేవించినచో బంగారపు కాంతియు ,సాటిలేని బుద్ధి కుశలతను,నరసింహునితో సమానమైన తేజస్సును ,అధికమైన ఇంద్రియ శక్తిని, అవ్యాహతమైన బుద్ధి బలమును కలవాడగును...

ఊడిపోయిన దంతములు తిరిగివచ్చును .*నెరిసిన వెంట్రుకలు మరల నల్లగా కాటుకవలెను  తుమ్మెదల వలెను అగును .*చెడిపోయిన చర్మము మరల మంచిదగును.*చెవులు ,వ్రేళ్లు, ముక్కు ,తినివేయబడి ,క్రీములుపుట్టి, చికిత్స పొందలెనటువంటి కుష్ఠు రోగి కూడా  దినిని  సేవించిన క్రమముగా----ఎండిన వృక్షము వర్షముచే తడిసి చిగూర్చి ప్రకాశించురీతి రోగ రహితుడై అందముగా తయారగును..*ఒంటే, నెమలి వంటి స్వరమును,*ఏనుగు బలమును,*గుర్రపు వేగమును, *బృహస్పతి  బుద్ది కలవాడగును,. *జారిపోయిన విషయాలను ,పునరుక్తి ధోశములను వెంటనే గ్రహించును.*.గ్రహించబడినవి మరపునకు రావు,దీనిని నియమంగా  సేవించిన యడల 500 స0""జీవించును.ఇది సమాస్త రసాయనమూలలోను గొప్ప శ్రేష్ఠమైనది. ఇది ఆగస్థునిచే  చెప్పబడిండినది


గమనిక: ఇది అందరు వారి అంతటవారె చెసుకొవడం తగదు, ఎందుకనగా పై జిడిగింజలు, కొంచెం చర్మానికి హాని కల్గించును, అనగా చర్మం, వాచటం, చర్మం ఉబ్బడం, చర్మంపై చిన్న చిన్న గుల్లలు లెదా ఎర్రగా అవ్వడం , ఇలాంటి రావచ్హు దిన్ని చాలా జాగ్రత్త గా వైద్దుని పర్యవెక్ఛనలొ చెసుకొని వైద్దుని సలహాతొ తిసుకొంటె మిరు అమరులుగా జివించవచ్చు,
ఈ మందును ప్రస్థుంతం నెను చెసి రొజు ఉదయం వాడుతున్నాను ,

చాలా మంది పెద్ద పెద్ద వైద్దులు అయుర్వెద వైద్దులు ఈ జిడి గింజల విసయంలొ బయపడి, చాలామంది, దిని జొలికి పొరు నెను చాలా మంది పెద్దవైద్ద్జులతొ మాట్లాడినప్పుడు నాకు అర్ద మైంది, 100 మందిలొ 95 మంది వరకు వీటిజొలికి పొరు, కాని నెను మా గురువుగారి అమొఘమైన పార్ములా ద్వారా ఎవరికి ఎ హాని కాకుండా చాలా సహజంగా వుండెలా చెసి ఇస్థాను, ఇది చాలా గొప్ప ములికా గింజలు దినితొ సుమారు 10 రకాల మందులు చెయుదును, అన్ని కుడా నాకు మంచి పెరు తెచ్చి పెట్టినవె.

ముక్యంగా అర్థెరెటిస్ కి ఈ గింజలలొని పప్పు వలచి పెట్టాలి, ఈ గింజలలొని పప్పు వలిచెటప్పుడు తలనుంచి, కాలి వెళ్ళవరకు మొత్తం రెండు నుంచి ముడు రకాల బట్టలతొ వల్లంతా కట్టుకొని పప్పును తియాలి, ఈ పప్పును రొజు తిన్నా సర్వరొగ నివారిని లా పనిచెయును, ఈ పప్పు మాములు డ్రె ప్రుట్ లాగా రొజు కొన్ని తిసుకొవచ్హు అన్ని రకాల రొగాలకి తిసుకొవచ్చు, కాని తియడమె చాలా కస్టం

ఈ జిడిగింజలతొ చెసిన మందు క్యాన్స్ ర్ ని తగ్గించడం లొ అమొగం గా పనిచెస్థుంది.
ఇది క్యాన్స్ ర్ రాకుండా ముందు చుపుగా కుడా వాడుకొవచ్చును. కాని వైద్దుని పర్యవెక్శనలొ మాత్రమె.

1 comment:

  1. నమస్కారం సార్.నా వాట్స్ యాప్ నెంబర్9030496171 నాకు దయచేసి ఒక సారి మెసేజ్ చేయగలరా.ప్లీస్

    ReplyDelete

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List