పచ్చకామెర్లకి. ~ దైవదర్శనం

పచ్చకామెర్లకి.

తెల్ల జిల్లెడు ఇగుర్లు కొన్ని, పొక వక్కలు పై జిల్లెడు ఇగుర్లలొ పావు బాగం , మిరియాలు 4 నాలుగు,

ఈ అన్ని వస్తువులు తీసుకొని బాగా దంచి బటాని గింజలంత మాత్రలు చేసి, ఉదయ్ం రెండు మాత్రలు మజ్జిగలో మద్యాహ్నం రెండు , రాత్రి రెండు మజ్జిగలో త్రాగి, మజ్జిగన్నం లెదా చప్పిడి పప్పుఅన్నం తినవలెను ఇలాగ రెండు రోజులు తినిపించి, ఆ తర్వాత పత్యం మాత్రం వుంటె మూడునుంచి 4 రోజుల్లొ పచ్చకామెర్లు పరుగులు తీస్తూ పారిపొతాయి,

ఈ యెగం చేసుకొని మేలు పొందండి.



రెండవయేగం"

నేల ఉసిరి ఆకులు  కొన్ని, అలాగె సమానంగా గుంటగలగరాకు లు, రెండు వెల్లుల్లి పాయలు, 4 నాలుగు మిరియాలు, ఈ అన్ని తీసుకొని దంచి గోలీల వలే చేసుకొని కుంకుడు గింజ పరిమాణం ఉదయ్ం రెండు రాత్రి రెండు మజ్జిగలో తీసుకొవాలి, ఇలా మూడు రోజులు పై చెప్పినట్టుగా పత్యం వుండి చేస్తె కామెర్లు పూర్తిగా పొతాయి, 

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List