జుట్టు ద్రుడంగా వుండటానికి, జుట్టుభాగా ఒత్తుగా పెరగటానికి, జుట్టు ఆరొగ్యంగా వుండటానికి, చుండ్రుసమస్య తగ్గిపొవడానికి, జుట్టు అందంగా ఒత్తుగా వుండటానికి : ఈ క్రింది తైలం చేసుకొని వాడండి, ఖచ్చితమైన రిసెల్ట్ వుండును, భాగా జుట్టు అభివ్రుద్ది అవుతుంది
రెమెడీ:
కొబ్బరి నూనె : 3లీటర్లు
గుంటగలగర పచ్చి ఆకు రసం : 3లీటర్లు
గోరింటపచ్చిఆకురసం : 3లీటర్లు
ఉసిరికాయ పచ్చివాటిరసం : 3లీటర్లు
తెల్ల ఉల్లిపాయరసం అప్పుడే తీసింది : 3 లీటర్లు
నాటిఆవుపాలు అప్పుడే పిండినవి : 3లీటర్లు
కలబంద లోపలి గుజ్జుయెక్కరసం : 3లీటర్లు
ఈ అన్నీ కలిపి ఒక పాత్రలో వేసి సన్నని మంటమీద ఉడికించి కేవలం నూనె మాత్రమే మిగిలే వరకు మరిగించి ఈ నూనె ని అందురూ వాడవచ్చును, ఈ నూనె ని వాడడం వల్ల మీ శిరొజాల సంరక్చణ అత్యద్బుంతగా వుండును, పై చెప్పిన సమస్యలన్ణీ కూడా పోయి తలనొప్పి, చిరాకు, టెన్సన్స్ లాంటి సమస్యలు కూడా పొతాయి, మంచి శిరోజాలు మీకు లబించును.

No comments:
Post a Comment