200 వందల సంవాత్సరాలు జీవించుటకు. ~ దైవదర్శనం

200 వందల సంవాత్సరాలు జీవించుటకు.

తెల్లమోదుగా చెట్టును భూమి మొదలు కొని ఒక గజం ఎత్తు వరకు మొదలు ఉంచి నరికి వేసి మొదలును కమ్మరిచే కుంచము వలే బొర్రెదొలిపించి స్వదేశీ ఉసిరి పండ్లను చైత్ర శుద్ధ పంచమి వరకు కోయకుండా ఉంచి . మచ్చలు లేని పరిశుభ్రమైన పండ్లను ఎంపిక చేసుకొని మోదుగ చెట్టు మొదలును  దొలిచిన బొర్రెలో కాయలను పోసి పైన దొలిచిన పొట్టును కప్పి .చెట్టు మొదలు నుండి పై భాగం వరకు సీలమన్ను లేపానం చేసి ఒక 1000 పిడకలతో పుటము పెట్టి సాంగ శితలమున (అనగా చల్లబడిన తరువాత ) శిలమన్నును ఒలిచి పైన పోసిన  పొట్టు భస్మమును ఉసిరిక పండ్ల భస్మంలో కలవకుండా  తీసి వేరుచేసి ఉసిరిక పండ్ల బుడిదను వస్త్ర గాళికము చేసి ఆ పొడి ఒక చెంచా పరిమాణంలో ఓకె రంగు మంచి శక్తి సమర్థ్యములు కూడిన  ఆవు యొక్క పాలయందు కలిపి అందు తగుమాత్రంన స్వచ్ఛమైన పట్టుతేనేను గాని ,పటికబెల్లమునుగాని కలిపి 1సం:,ర కాలము విడవకుండా తీసుకున్నచో 200 సం... రములు జీవించేశక్తి మానవదేహమునకు ఇచ్చునని అధర్వనవెధమునందు చెప్పబడిఉన్నది...

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ప్రకృతితో రైతన్న బంధం: పుష్యమి కార్తెలో ఏం జరుగుతుంది?

పుష్యమి కార్తె: వర్షాల ఆశ, ఎదుగుదల.. సూర్యుడు ఏ నక్షత్రానికి దగ్గరగా ఉంటే ఆ కాలాన్ని వ్యవసాయ పంచాంగం ప్రకారం ఆ కార్తెగా పిలుస్తారు. మొత్తం 2...

Recent Posts

Unordered List