అన్ని చర్మ రోగాలకు. ~ దైవదర్శనం

అన్ని చర్మ రోగాలకు.


పైకి పూయడానికి ఆకులతో చేసుకొనే లేపనం :
రెమెడీ:
నేల ఉసిరి మెక్క ఆకులు  200గ్రా
వేపాకులు                         100గ్రా
కానుగాకులు                     100గ్రా
కుసుమ చెట్టు ( పిచ్చి కుసుమ చెట్టు ఆకులు ) 100గ్రా 
తుమ్మి మెక్క ఆకులు                     100గ్రా
మేకమేయని ఆకు                            100గ్రా
వాకుడు మెక్క ఆకు                          100గ్రా
ఊడుగుఆకు                                       10గ్రా
ముస్టిఆకులు                                      10గ్రా

ఈ పై చెప్పిన అన్ని ఆకులు చెప్పిన మెతాదులో తీసుకొని భాగా దంచి, కొద్దిగా నీరు వేసి దంచుకొవచ్చును లేదా చిన్న చిన్న ముక్క్కలు చేసి మిక్సీలో వేసుకొవచ్చును, ఇలా మిక్సీలొ వేసుకొని, పేస్ట్ లాగా చేసుకొని, భాగా పిండి రసం తీసి, ఈ రసానికి పావు భాగం నువ్వుల నూనె వేసుకొని సన్నని మంట మీద నూనె మాత్రమే మిగిలే వరకు మరిగించి ఈ నునె ని భద్రపరుచుకొని అన్ని రకాల చర్మ రోగాలకి, చర్మ జబ్బులకి వాడుకొవచ్చును, మీకు ఈ మందు అత్యద్బుతంగా నూ, మీరు ఇంతవరకు ఏ మందుతోనూ తగ్గని భయంకరమైన చర్మరోగలు, మెండి రోగాలు అన్నీ కూడా ఈ నూనె పై లేపనం గా వాడుకొంటే ఖచ్చితంగా తగ్గుతాయి. ఓపికగా ఒక్కరోజు చేసుకొంటె ఎన్నిరోజులైన మీరు భద్రపరుచుకొని వాడుకొవచ్చును.
పై ఆకులలో ఒకటి రెండు ఆకులు దొరక్కపొయిన మిగతా ఆకులు వేసుకొని చేసుకొండి. మంచి ఫలితం వుండును. ఈ విధంగా చేసుకొని వాడిన రెండవరోజునుంచే మీకు ఫలితం లబిస్తుంది. అందరూ చేసుకొని వాడుకొండి. 





పత్యం : చెపలు, చికెన్, పచ్చిమిరపకాయ, గోంగూర, వంకాయ, వేరుశెనగలు, కొబ్బరి మెదలైనవి తీసుకొకూడదు.

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List