రోగాలు రాకుండా, రోగాలు పొయి హాయిగా జీవించటానికి. ~ దైవదర్శనం

రోగాలు రాకుండా, రోగాలు పొయి హాయిగా జీవించటానికి.

ఈ మహాత్తరమైన లోహా భస్మం : ఈ భస్మం చేయుటకు క్రింది విధంగా సుమారు 1 సంవత్సర కాలం కావలెను. అంత కస్టతరమైనది ఈ లోహా భస్మం : ఇది కేవలం అనుభవఝ్న్ లైన వైద్యులచే మాత్రం చేయించుకొవలెను. ఈ క్రింది చెప్పిన అన్ని వస్తువులు ఖచ్చితంగా శాస్త్రీయంగా శుద్దులు చేసుకొని మందు చేసుకొని వాడుకొవలెను.


కడ్గలోహ రజను అనగా చిన్న చిన్నఇసుకవంటి దానిని 10 తులాలని తీసుకొని, ఇంగ్లీకము పాదరసము చెరివక 10 అణాలయెత్తు  నాటి కోడిగ్రుడ్ల తైలముతో 4 గంటలు మర్దించి రాగిబరణిలో వేసి చీరమన్ను యిచ్చి 5 శేర్ల యేరు పిడకలతో పుటం వేయవలెను. తరువాత 5 అణాలయెత్తు ఇంగ్లీకము 5 అణాలయెత్తు పాదరసము తిరిగి మామూలు ప్రకారము గ్రుడ్లతైలముతో 4 గంటలు మర్దించి 5 శేర్ల పిడకలతో పుటం వెయవలెను, ఈ లాగున 101 నూట ఒక్క పుటములు వేయవలేను. ప్రతీపుటములకు రాగిబరణి మార్చవలెను. ఇది కస్టముగల యేగము, గానీ గుణము వర్ణించుటకు వీలులేనంత ఘనమైన యేగము, చాలా గొప్ప గుణము కలిగినది. రాజులకి రారాజులకి, చక్రవర్తులకి చేసి ఇచ్చే గొప్పయేగము ఇది. 40 దినములు సేవించిన అధిక వీర్యవ్రుద్ది కలిగి సమస్త శ్లేస్మములు హరించును. వీర్యము స్తంబించును. ఒక సంవత్సరము వరకూ పద్యము చేసి అనగా బ్రహ్మచర్మం పాటించి సేవించినచో దేహము క్రొత్తతొడుగు తొడుగుతుంది అత్యంత యవ్వనప్రాయులు అవుతారు. చర్మం మెరుస్తుంది.

అంతే గాక, నేత్రద్రుస్టి పెరుగుతుంది, కంటి శుక్లాలు పొతాయి.
నరాల శక్తి పెరుగుతుంది
అంతులేని వీర్యవ్రుద్ది పెరుగును.
చర్మం కాంతి వంతంగా అవుతుంది
రసాయన శక్తిలాగా పని చేయును, అనగా రోగనివారిణిలాగా పనిచేయును
ఈ మందు వాడుతూ వుంటే వ్రుద్ద్యాప్యంరాదు.
ఎల్లప్పుడూ యవ్వనప్రాయులై అందంగా జీవిస్తారు.

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ప్రకృతితో రైతన్న బంధం: పుష్యమి కార్తెలో ఏం జరుగుతుంది?

పుష్యమి కార్తె: వర్షాల ఆశ, ఎదుగుదల.. సూర్యుడు ఏ నక్షత్రానికి దగ్గరగా ఉంటే ఆ కాలాన్ని వ్యవసాయ పంచాంగం ప్రకారం ఆ కార్తెగా పిలుస్తారు. మొత్తం 2...

Recent Posts

Unordered List