విశముస్టి చెట్టు. ~ దైవదర్శనం

విశముస్టి చెట్టు.

విశముస్టి గింజలు మీకు కేజీ : 150 రూపాయల నుంచి 200 రూపాయల వరకూవుంటాయి.

ఈ చెట్టు ఆకుల నుంచి చెట్టు బెరడు , కాయలు అన్నీకూడా విసపూరితమైనవి, ఈ చెట్టు యెక్క గింజలు భాగా శుద్ది చేస్తే ఇవి మందులకు అద్బుతంగా పనిచేస్తాయి. కానీ శుద్దులు సక్రమంగా చేయాలి.

ఇలా సుద్దులు సక్రమంగా చేయకుండా వాడితే దుస్ప్రయేజనాలు వస్తాయి.

ఈ చెట్టు ఆకులతో చర్మరోగాలకు పైకి లేపనంగా తైలం తయారు చేసి వాడుకొవచ్చును.


ఈ చెట్టును పై చర్మం తీసు కొద్దిగా రద్రం వేసి ఈ రధ్రంలో బెల్లం ముక్క లోపలికి వుంచి మరలా చెట్టు బెరడును మూసి పైన బట్టతో కట్టేసి ఒక మూడునెలల తర్వాత మరలా ఈ రంధ్రాని తీసి  లోపలి బెల్లం ను తీసుకొని ఈ బెల్లాన్ని పెనము మీద 2 నిముసాలు వేయించి భద్రపరుచుకొని ,, పాములు కరిచినప్పుడు కొద్దిగా తిని కరిచిన చీట ఈ బెల్లంను కొద్దిగా పెడితే విసం విరిగిపొతుంది.


ఈ చెట్టుయెక్క బెరడును,  మర శరీరంలో వుండే రాచపుండు పైన్ ప్రయేగించవచ్చును. : ఈ బెరడును కాల్చి మసి చేయాలి అనగా బూడిద చేయకూడదు మసి చేయాలి ఇలా చేసి ఈ మసిని మానకుండా వుండు రాచ పుండ్ల పైన వేయాలి ఇలా కొద్ది రోజులు చేస్తే పుండ్లు మానిపొవును.

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List