వెన్న్నెముక నొప్పి, డిస్క్లులు అరగడం, మొకాళ్ళు అరుగుదల, నొప్పులు, ఎముకలు పెళుసు, నరాల బలహినత అధికంగా నొప్పులు. ~ దైవదర్శనం

వెన్న్నెముక నొప్పి, డిస్క్లులు అరగడం, మొకాళ్ళు అరుగుదల, నొప్పులు, ఎముకలు పెళుసు, నరాల బలహినత అధికంగా నొప్పులు.

తినెమందు:

తుమ్మజిగురు 100 గా ( 5 మినిట్స్ పెనుములొ వెయించాలి)
బురుగ జిగురు 100గా
చింత గింజల చుర్నం 100గా
సపెద్ ముస్లి 100గా
వాము 50గ్రా
ఇంగువ 2గ్రా
తాటి కలకండ 450గ్రా

ఇవన్ని కలిపి రొజు ఉదయం అర్ధ చెమ్చా రాత్రి 1 చెమ్చా వెడి నిటిలొ తిసుకొవాలి,

ఇధి తిసుకుంటు నిరు గొబ్బి గిన్జలు 100గ్రా లు తిసుకొచి 1 స్పూన్ గిన్జలు 100 గ్రా నిటిలొ కలిపి 10 నిముశాల తరవాత త్రాగాలి, ఇధి సా యంత్రం తి సుకొవాలి, ఇలా తి సుకున్న మి సమస్యలు తగ్గి పొతాయి.

మిరు ప్రి మొసన్ ( విరెచనం అవ్వడం లెదు అంటున్నారు ) దినికి రొజు పావు చెంచా లెదా అర్ద చెంచా సునాముకి చుర్నం రాత్రినిద్రపొయె సమయంలొ నిటిలొ తిసుకొంటె కచ్చితంగా మెదటి రొజు నుంచె మి సమస్య తిరును.

అరటి కాయ, బంగాల దుంప, దుంపలు ముల్లంగి, కారెట్ తప్ప ఎవి తిసుకొకుడదు, చికెన్, మసాల వస్థువులు థీసుకొకుడధు.

----------------------------------------------------------------------------------------------------------------------

అలాగె పైకి మర్దన చెసె తైలం  ఇది చెసుకొనె విదానం :


నరాల బలహీనత, కాళ్ళు చేతులు పట్టకపోవడం, పక్షవాత అవయవాలకి (పేరాలసిస్ కి ), నొప్పులకి, తిమ్మిర్లకి,చేతులు  కాళ్ళు  మొద్దుబారి పోయినవారకి కాళ్ళు చేతులు లేదా అవయవాలు క్షీణించి పోయినవారికి

పై చెప్పిన వాటన్నింటికి ఒక  అద్భుతమైన తైలం చెపుతాను మీరందురు చేసుకొని మెలు పొందగలరని  ఆశిస్తున్నాను 

జాజికాయ 100గ్రా
జాపత్రి 100గ్రా
లంగాలు 100గ్రా
యాలకులు 100గ్రా
దాల్చినిచెక్క100గ్రా
నెలతాడి 100గ్రా
అశ్వగంధ 100గ్రా
ఓట్స్ 100గ్రా
తమరపువ్వులు 100గ్రా
అక్కలకర్ర 100గ్రా
       
      వీటన్నిటిని ఒక ఇనుప పాత్రలో వేసి వస్తువులనింటికి 8 రెట్లు లేదా 10 రెట్ల నీరు పోసి 12 గంటలు నానవేయ్యాలి .ఇల  నానిన తర్వాత అదే పాత్రలో మెల్లగా అంటే సన్నని మంటతో మీరు వేసిన నీరులో 2 రేట్లు వచ్చేవరకు మరిగించాలి  .ఇలా మరిగించిన పాత్రను దించి చల్లార్చి పలుచని బట్టలో నీరు అంతా బాగా  పిండియాలి పిప్పిని పారవేయ్యాలి. రసాన్ని తీసికొని, ఆ రసం మొత్తంలో 1 లీటరు కొబ్బరినూనె వేసి అలాగే అందులో పచ్చ కర్పూరం 10 గ్రాములు వేసి మళ్ళీ నెమ్మదిగా సన్నని మంటతో నూనె మాత్రమే  మిగిలేవరకు మరిగించాలి  ఇలా చేసి నూనె ని చేసుకుని ,ఈ నూనె ని బద్రపరుచుకోవాలి .

పై చెప్పిన ఇబంధులున్న అన్ని వంటికి ఈ నూనెతో మస్సాజ్ చేసుకోవాలి ఇలా చేస్తే మీకు కొన్ని రోజుల్లోనే గుణం కనిపించి ఇలాగే  వాడుతుంటే అతి తక్కువ సమయంలో మీ  సమస్యలు మొత్తము తిరిపోతాయ్,

ఈ ఫార్ములాను మీ అందరూ బుక్స్ లో  వ్రాసుకొని చేసుకొని మేలు పొందగలరని ఆశిస్తున్నాను.

1 comment:

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List