తామర గజ్జి దురదలకి. ~ దైవదర్శనం

తామర గజ్జి దురదలకి.

శీతాఫలం కాయల  గింజలు 100గ్రాలు తీసుకొని వీటిని ఇనుము పెనము మీద వేసి భాగా మాడ్చాలి ఇలా మాడ్చివేసి, మాడ్చిన గింజలను రోటిలో వేసి భాగా పొడిలాగా చేసి ఇందులో 300గ్రాల వేప నూనె వేసి భాగా కలిపి తామర గజ్జి దురదల సమస్య వున్నచోట పూయాలి ఇలా పూస్తే కొద్దిరోజుల్లోనే మీ సమస్య పూర్తిగా పొవును.


పత్యం :   గొంగూర, చికెన్, చేపలు, వేరుశెనగలు, పచ్చిమిరపకాయలు వంకాయలు తీసుకొకూడదు.

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ప్రకృతితో రైతన్న బంధం: పుష్యమి కార్తెలో ఏం జరుగుతుంది?

పుష్యమి కార్తె: వర్షాల ఆశ, ఎదుగుదల.. సూర్యుడు ఏ నక్షత్రానికి దగ్గరగా ఉంటే ఆ కాలాన్ని వ్యవసాయ పంచాంగం ప్రకారం ఆ కార్తెగా పిలుస్తారు. మొత్తం 2...

Recent Posts

Unordered List