తల నొప్పి, తలభారం, నిద్రరావడానికి సుఖనిద్ర పట్టడానికి. ~ దైవదర్శనం

తల నొప్పి, తలభారం, నిద్రరావడానికి సుఖనిద్ర పట్టడానికి.

అస్వగంధ  100గ్రా
వజ            100గ్రా
అక్కలకర్ర    100గ్రా
సరస్వతి      100గ్రా
జాజికాయ    100గ్రా
పచ్చకర్ఫూరం 10 గ్రా

ఈ అన్ని వస్తువులు మంచి నాన్యమైనవి తీసుకొని, కచ్చాపచ్చాగా దంచి, చిన్న చిన్న ముక్కలుగా చేసి, వీటన్నింటిని ఒక పెద్ద స్టీల్ పాత్రలో లేదా కడవలో వేసి పై అన్ని వస్తువులకన్నా 8 రెట్లు ఎక్కువగా నీరు వేయాలి అనగా సుమారు 4000గ్రాల నీరు వేయాలి, ఇలా నీరు వేసి సన్నని మంట మీద పై నీరు అంతా ఇగిరి ఒక లీటర్ మిగిలే వరకూ మరిగించి ఈ కసాయాన్ని చల్లార్చి, బట్టలో వడపొసి, ఈ 1 లీటర్ కసాయంలోకి సుమారు 500గ్రాల నువ్వుల నూనె వేసి, అనగా పై వేసిన వస్తువుల బరువు వేసి ఈ నూనె మాత్రమే మిగిలే వరకూ మరిగించి ఈ నూనె మీరు పై చెప్పిన సమస్యలకి వాడుకొవచ్చును.

మంచి రిసెల్ట్ వుంటుంది మీకు హాయిగా సుఖనిద్ర వస్తుంది, తల భారం తగ్గుతుంది, మెదడు చురుగ్గా వుంటుంది.

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List