శ్రీరంగనాథాష్టకం.. ~ దైవదర్శనం

శ్రీరంగనాథాష్టకం..

ఆనందరూపే నిజబోధరూపే బ్రహ్మస్వరూపే శ్రుతిమూర్తిరూపే |
శశాంకరూపే రమణీయరూపే శ్రీరంగరూపే
రమతాం మనో మే ||

కావేరితీరే కరుణా విలోలే మందారమూలే
ధృత చారుకేలే |
దైత్యాంతకాలేzఖిల
లోకలీలే శ్రీరంగలీలే
రమతాం మనో మే ||

లక్ష్మీనివాసే జగతాం నివాసే హృత్పద్మవాసే రవిబింబవాసే |
కృపానివాసే గుణవృందవాసే శ్రీరంగవాసే రమతాం మనో మే ||

బ్రహ్మాదివంద్యే జగదేకవంద్యే ముకుందవంద్యే సురనాథవంద్యే |
వ్యాసాదివంద్యే సనకాదివంద్యే శ్రీరంగవంద్యే రమతాం మనో మే ||

బ్రహ్మాదిరాజే 
 గరుడాదిరాజే వైకుంఠరాజే
 సురరాజరాజే |
త్రైలోక్యరాజేzఖిల
లోకరాజే శ్రీరంగరాజే 
రమతాం మనో మే ||

అమోఘముద్రే పరిపూర్ణనిద్రే
 శ్రీయోగనిద్రే ససముద్రనిద్రే |
శ్రితైకభద్రే జగదేకనిద్రే శ్రీరంగభద్రే రమతాం
మనో మే ||

సచిత్రశాయీ భుజగేంద్రశాయీ నందాంగశాయీ కమలాంగశాయీ |
క్షీరాబ్ధిశాయీ వటపత్రశాయీ శ్రీరంగశాయీ రమతాం మనో మే ||

ఇదం హి రంగం త్యజతామిహాంగం పునర్నశాంగం యది శాంగమేతి |
పాణౌ రథాంగం చరణేంబు కాంగం యానే విహంగం శయనే భుజంగమ్ ||

రంగనాథాష్టకం పుణ్యం ప్రాతరుత్థాయ
యః పఠేత్ |
సర్వాన్కామాన
వాప్నోతి రంగిసాయుజ్య
మాప్నుయాత్ ||
Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ప్రకృతితో రైతన్న బంధం: పుష్యమి కార్తెలో ఏం జరుగుతుంది?

పుష్యమి కార్తె: వర్షాల ఆశ, ఎదుగుదల.. సూర్యుడు ఏ నక్షత్రానికి దగ్గరగా ఉంటే ఆ కాలాన్ని వ్యవసాయ పంచాంగం ప్రకారం ఆ కార్తెగా పిలుస్తారు. మొత్తం 2...

Blog Archive

Recent Posts

Unordered List