శ్రీ దత్తాత్రేయల వారి రోజు వారి కార్యక్రమం. ~ దైవదర్శనం

శ్రీ దత్తాత్రేయల వారి రోజు వారి కార్యక్రమం.

1.నిద్ర..
మహుర్ ఘడ్(మాతా పురం)
200కి మీ నాగపూర్ నుంచి

2.నివాసం.
సహ్యాద్రి కొండలు..

3.స్నానం.
కాశి లో గంగలో

4.ఆచమనీయం.
కురుక్షేత్రం

5.భస్మధారణ..
దూత్ పపేశ్వర్(మహారాష్ట్ర)

6.సంధ్యా వందనం.
కర్ణాటక

7మధ్యాణిక.
గాణుగాపూర్.

8.భిక్ష..
కొల్హాపూర్(కరవీర పురం),

9 తిలకధారణ.
పండరిపూర్

10.భిక్ష స్వీకరించినది తినేది.
పంచాలీశ్వర్(పుణే దగ్గర)

11.మంచినీరు త్రాగేది.
తుంగభద్ర

12.విశ్రాంతి.
గిరినార్,

13.స్త్రోత్రం, నామ జపము,ప్రశంసలు వినేది.
బదరీనాధ్,

14.సాయంత్రం సంధ్య.
పశ్చిమ తీరం.

ఈ 14 స్థలములు శ్రీ దత్తాత్రేయ క్షేత్రములు.

ఇక్కడ పారాయణ,
నామ జపం,
ధ్యానం
ఎన్నోరోట్లు అధిక ఫలితాలు పొందుతారు.
జై గురుదత్తా.
Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ప్రకృతితో రైతన్న బంధం: పుష్యమి కార్తెలో ఏం జరుగుతుంది?

పుష్యమి కార్తె: వర్షాల ఆశ, ఎదుగుదల.. సూర్యుడు ఏ నక్షత్రానికి దగ్గరగా ఉంటే ఆ కాలాన్ని వ్యవసాయ పంచాంగం ప్రకారం ఆ కార్తెగా పిలుస్తారు. మొత్తం 2...

Blog Archive

Recent Posts

Unordered List