శ్రీసరస్వతీ కవచం. ~ దైవదర్శనం

శ్రీసరస్వతీ కవచం.

ఋషి ప్రజాపతి ,చందస్సు బ్రుహతి అధిష్టాన దేవత శారద.

దీని వినియోగము తత్వ జ్ఞాన సర్వార్ధ,సాధన కవితా సామర్ధ్యములు .

శ్రీం హ్రీం సరస్వత్యై స్వాహా, శిరోమే పాతు సర్వదా !!

శ్రీం వాగ్దేవతాయై స్వాహా ఫాలంమే సర్వదావతు!!

ఓం హ్రీం సరస్వత్యై స్వాహే తిశ్రోత్రే పాతు నిరంతరమ్!!

ఓం శ్రీం హ్రీం భగవత్యై సరస్వత్యై స్వాహా నేత్రయుగ్మం సదావతు!!

ఐం హ్రీం వాగ్వాదిన్యై స్వాహా నాసాంమే సర్వదావతు !!

ఓం హ్రీం విద్యాధిష్టాత్రు దేవ్యై స్వాహా చోష్టం సదావతు !!

ఓం శ్రీం హ్రీం బ్రాహ్మ్యై స్వాహేతి దంతపంక్తిం సదావతు !!

ఐమిత్సేకాక్షరో మంత్రో మమ కంఠం సదావతు !!

ఓం శ్రీం హ్రీం పాతు మేగ్రీవాం స్కందౌ మే శ్రీం సదావతు !!

ఓం హ్రీం విధ్యాధిష్టాత్రు దేవ్యై స్వాహా వక్ష స్సదావతు !!

ఓం హ్రీం విద్యాస్వరూపాయై స్వాహా మేపాతు నాభికామ్ !!

ఓం హ్రీం క్లీం వాణ్యై స్వాహేతి మమ హస్తౌ సదావతు !!

ఓం సర్వవర్ణాత్మికాయై స్వాహా పాదయుగ్మకమ్ సదావతు !!

ఓం వాగదిష్టాత్రు దేవ్యై స్వాహా సర్వ సదావతు !!

ఓం సర్వ కంఠ వాసిన్యై స్వాహా ప్రాచ్యాం సదావతు !!

ఓం జిహ్వాగ్రవాసిన్యై స్వాహాగ్ని దిశి రక్షతు !!

ఓం హ్రీం శ్రీం క్లీం సరస్వత్యై బుధ జనన్యై స్వాహా!!

 సతతం మంత్ర రాజోయం దక్షిణే మాం సదావతు !!
Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ప్రకృతితో రైతన్న బంధం: పుష్యమి కార్తెలో ఏం జరుగుతుంది?

పుష్యమి కార్తె: వర్షాల ఆశ, ఎదుగుదల.. సూర్యుడు ఏ నక్షత్రానికి దగ్గరగా ఉంటే ఆ కాలాన్ని వ్యవసాయ పంచాంగం ప్రకారం ఆ కార్తెగా పిలుస్తారు. మొత్తం 2...

Blog Archive

Recent Posts

Unordered List