తురీయుడు’ అంటే ఎవరు? ~ దైవదర్శనం

తురీయుడు’ అంటే ఎవరు?


‘అమాత్రశ్చతుర్థో2 వ్యవహార్యః ప్రపంచోపశమః
శివో ద్వైత, ఏవమోంకార ఆత్మైవ
‘అ’, ‘ఉ’, ‘మ’ అనేవి మూడు మాత్రలు, అనగా, అంశాలు. ఈ మూడు కలిస్తే ‘ఓం’ అవుతుంది. జాగ్రత్, స్వప్న, సుషుప్తి అనే మూడు అవస్థలు ఓంకారంలోని ‘అ’, ‘ఉ’, ‘మ’ అనే మూడు అంశాలు. ఈ మూడు అంశాలు లేనిదే ఈ నాల్గవ అవస్థ అయిన తురీయావస్థ. ఇది జీవుని నాల్గవ పాదం. ఈ అవస్థలో వ్యవహారం గాని, జగత్తుతో సంబంధం గాని ఉండవు. ఈ స్థితిలో కేవలం పరమానందంతో పరమాత్మలో ఐక్యం అవడం అని అద్వైతులు, పరమాత్మ సన్నిధిలో వైకుంఠంలో ఉండటం అని విశిష్టాద్వైతులు, ద్వైతులు అంటారు.
Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ప్రకృతితో రైతన్న బంధం: పుష్యమి కార్తెలో ఏం జరుగుతుంది?

పుష్యమి కార్తె: వర్షాల ఆశ, ఎదుగుదల.. సూర్యుడు ఏ నక్షత్రానికి దగ్గరగా ఉంటే ఆ కాలాన్ని వ్యవసాయ పంచాంగం ప్రకారం ఆ కార్తెగా పిలుస్తారు. మొత్తం 2...

Blog Archive

Recent Posts

Unordered List