కన్యాపూజార్థం పూజించే కుమారీల వయస్సు ఎంత ఉండాలి.? ~ దైవదర్శనం

కన్యాపూజార్థం పూజించే కుమారీల వయస్సు ఎంత ఉండాలి.?

ఒక సంవత్సరం వయస్సు గల కన్యను తప్ప రెండు సంవత్సరాలు మొదలుకొని, పది సంవత్సరాలలోపు వయస్సు కలిగిన కుమారీలను పూజించాలి. ఆయా వయస్సుల బట్టి - రెండేళ్ళు నుండి పదేళ్ళలోపు కన్యల పేర్లు వరుసగా కుమారి, త్రిమూర్తి, కల్యాణి, రోహిణి, కాళి, చండిక, శాంభవి, దుర్గ, భద్ర అని తొమ్మిది విధాలు.
Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ప్రకృతితో రైతన్న బంధం: పుష్యమి కార్తెలో ఏం జరుగుతుంది?

పుష్యమి కార్తె: వర్షాల ఆశ, ఎదుగుదల.. సూర్యుడు ఏ నక్షత్రానికి దగ్గరగా ఉంటే ఆ కాలాన్ని వ్యవసాయ పంచాంగం ప్రకారం ఆ కార్తెగా పిలుస్తారు. మొత్తం 2...

Blog Archive

Recent Posts

Unordered List