భాద్రపదమాసము ~ దైవదర్శనం

భాద్రపదమాసము

బాధ్రపద మాసము తెలుగు సంవత్సరంలో ఆరవ నెల. చాంద్రమానం ప్రకారం ఈ నెలలో పౌర్ణమి నాడు పూర్వాబాధ్ర లేదా ఉత్తరాబాధ్ర నక్షత్రం ఉండడం వలన ఇది బాధ్రపద మాసం అనబడింది. ఇది వర్షఋతువు కావున విరివిగా వర్షాలు పడును.

బాధ్రపద శుద్ధ చవితి (వినాయక చవితి) నుంచి తొమ్మిది రాత్రులు గణపతి నవరాత్రాలు జరుపుకుంటారు. చివరిరోజున నిమజ్జనం వైభగంగా జరిపిస్తారు.

భాద్రపద శుద్ధ పాడ్యమి
భాద్రపద శుద్ధ విదియ
భాద్రపద శుద్ధ తదియ
భాద్రపద శుద్ధ చతుర్థి
భాద్రపద శుద్ధ పంచమి
భాద్రపద శుద్ధ షష్ఠి
భాద్రపద శుద్ధ సప్తమి
భాద్రపద శుద్ధ అష్ఠమి
భాద్రపద శుద్ధ నవమి
భాద్రపద శుద్ధ దశమి
భాద్రపద శుద్ధ ఏకాదశి
భాద్రపద శుద్ధ ద్వాదశి
భాద్రపద శుద్ధ త్రయోదశి
భాద్రపద శుద్ధ చతుర్దశి
భాద్రపద పౌర్ణమి / పూర్ణిమ
భాద్రపద బహుళ పాడ్యమి
భాద్రపద బహుళ విదియ
భాద్రపద బహుళ తదియ
భాద్రపద బహుళ చవితి
భాద్రపద బహుళ పంచమి
భాద్రపద బహుళ షష్ఠి
భాద్రపద బహుళ సప్తమి
భాద్రపద బహుళ అష్ఠమి
భాద్రపద బహుళ నవమి
భాద్రపద బహుళ దశమి
భాద్రపద బహుళ ఏకాదశి
భాద్రపద బహుళ ద్వాదశి
భాద్రపద బహుళ త్రయోదశి
భాద్రపద బహుళ చతుర్దశి
భాద్రపద బహుళ అమావాస్య
Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List