శ్రావణమాసము ~ దైవదర్శనం

శ్రావణమాసము

శ్రావణ మాసము తెలుగు సంవత్సరంలో ఐదవ నెల. పౌర్ణమి రోజున శ్రవణ నక్షత్రము (అనగా చంద్రుడు శ్రవణం నక్షత్రంతో కలిసిన రోజు) కావున ఆ నెల శ్రావణము. ఈ మాసంలో విరివిగా వర్షాలు పడతాయి.

శ్రావణ శుక్రవారం ఆంధ్రప్రదేశ్/తెలంగాణలో స్త్రీలు వ్రతాలు చేస్తారు. ముఖ్యంగా శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మీ వ్రతంగా జరుపుకోవడం హిందూ ఆచారం. అదే విధంగా ఈమాసంలోనే మంగళవారం నాడు మంగళ గౌరీ వ్రతం కూడా చాలా మంది పాటిస్తారు.

శ్రావణ శుద్ధ పాడ్యమి
శ్రావణ శుద్ధ విదియ
శ్రావణ శుద్ధ తదియ
శ్రావణ శుద్ధ చతుర్థి
శ్రావణ శుద్ధ పంచమి
శ్రావణ శుద్ధ షష్ఠి
శ్రావణ శుద్ధ సప్తమి
శ్రావణ శుద్ధ అష్ఠమి
శ్రావణ శుద్ధ నవమి
శ్రావణ శుద్ధ దశమి
శ్రావణ శుద్ధ ఏకాదశి
శ్రావణ శుద్ధ ద్వాదశి
శ్రావణ శుద్ధ త్రయోదశి
శ్రావణ శుద్ధ చతుర్దశి
శ్రావణ పౌర్ణమి / పూర్ణిమ
శ్రావణ బహుళ పాడ్యమి
శ్రావణ బహుళ విదియ
శ్రావణ బహుళ తదియ
శ్రావణ బహుళ చవితి
శ్రావణ బహుళ పంచమి
శ్రావణ బహుళ షష్ఠి
శ్రావణ బహుళ సప్తమి
శ్రావణ బహుళ అష్ఠమి
శ్రావణ బహుళ నవమి
శ్రావణ బహుళ దశమి
శ్రావణ బహుళ ఏకాదశి
శ్రావణ బహుళ ద్వాదశి
శ్రావణ బహుళ త్రయోదశి
శ్రావణ బహుళ చతుర్దశి
శ్రావణ బహుళ అమావాస్య
Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ప్రకృతితో రైతన్న బంధం: పుష్యమి కార్తెలో ఏం జరుగుతుంది?

పుష్యమి కార్తె: వర్షాల ఆశ, ఎదుగుదల.. సూర్యుడు ఏ నక్షత్రానికి దగ్గరగా ఉంటే ఆ కాలాన్ని వ్యవసాయ పంచాంగం ప్రకారం ఆ కార్తెగా పిలుస్తారు. మొత్తం 2...

Blog Archive

Recent Posts

Unordered List